పవన్ కళ్యాణ్ పై ఘాటు విమర్శలు.. పోసాని కెరీర్ పై ప్రభావం పడనుందా..?

pawan kalyan vs posani krishna murali | మొన్న రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత ఇండస్ట్రీలో ప్రకంపనలు రేపుతున్నాయి. ఆ ఈవెంట్లో వైసీపీ నాయకులతో పాటు పెద్దలను కూడా టార్గెట్ చేశాడు పవన్ కళ్యాణ్. కేవలం సినిమా విషయాలు మాత్రమే కాకుండా రాజకీయంగా కూడా చాలా విషయాలు చర్చించాడు. ఇది జరిగిన తర్వాత తెలుగు ఫిలిం ఛాంబర్ తమకు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో ఎలాంటి సంబంధం లేదంటూ ప్రెస్ నోట్ విడుదల చేసింది. నిర్మాతలంతా ఒకే మాట మీద ఉన్నారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు పూర్తిగా వ్యక్తిగతమని.. వాటిని ఇండస్ట్రీతో కలిపి మాట్లాడవద్దు అంటూ నిర్మాతలు తెలిపారు. అయితే ఈ ప్రెస్ నోట్ తర్వాత పోసాని కృష్ణమురళి మీడియా ముందుకు వచ్చాడు.
పవన్ కళ్యాణ్ ను ఓ రేంజ్లో బండ బూతులు తిట్టాడు పోసాని . కనీసం మన వాడుక భాషలో మాట్లాడలేని మాటలను సైతం పవన్ పై ప్రయోగించాడు పోసాని. తాను నిజాలు మాట్లాడినందుకు.. పవన్ తన అభిమానులతో తన కుటుంబంపై దూషణకు దిగాడని.. తన భార్యను వ్యభిచారి అన్నాడంటూ పోసాని వాపోయాడు. అంతటితో ఆగకుండా పవన్ కళ్యాణ్పై మాటల తూటాలు పేల్చాడు పోసాని. ఈ స్థాయిలో రెచ్చిపోతాడు అని ఎవరూ ఊహించలేదు. ఒక పంజాబీ అమ్మాయిని అవకాశం పేరు చెప్పి కడుపు చేసి వదిలేశాడు అంటూ విమర్శించాడు. అయితే ఇన్ని మాటలు అన్న తర్వాత ఆయన కెరీర్ ఎలా ఉండబోతుంది అనేది సందిగ్ధంలో పడిపోయింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
పవన్ కల్యాణ్పై మరోసారి ఫైర్ అయిన పోసాని.. చిరంజీవిని పొగుడుతూనే..
మీరు నవ్వితే ప్రపంచం ఆగిపోతుంది..దీపికాపదుకొనే స్టిల్పై అభిమాని
సితార సినిమాలు చేస్తుంది.. కానీ మహేశ్ పెట్టిన కండిషన్ ఏంటో తెలుసా
తండ్రి, కొడుకుల మధ్య ముదురుతున్న వివాదం.. ఆందోళనలో విజయ్ ఫ్యాన్స్
మేనిఫెస్టో చూసిన తర్వాత చిరంజీవి, పవన్ అంతా నాకే ఓటేస్తారు: మంచు విష్ణు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

