Deepika Padukone | త్వరలో కల్కి షూటింగ్ ప్రారంభం.. ఆ వార్తలో నిజం లేదున్న దీపికా పదుకోన్
‘కల్కి 2898ఏడీ’ సినిమా షూటింగ్ త్వరలో మొదలుకానున్నదనీ.. దీపిక పదుకోన్ షూట్లో పాల్గొనబోతున్నారని ఓ వార్త బాలీవుడ్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. రీసెంట్గా ఈ వార్తపై స్పందించింది దీపికా పదుకోన్. “కల్కి’ షూటింగ్ త్వరలో మొదలుకానున్నదని వినిపిస్తున్న మాటలో నిజంలేదు. నావరకూ ఎలాంటి సమాచారం లేదు కూడా.
Deepika Padukone | ‘కల్కి 2898ఏడీ’ సినిమా షూటింగ్ త్వరలో మొదలుకానున్నదనీ.. దీపిక పదుకోన్ షూట్లో పాల్గొనబోతున్నారని ఓ వార్త బాలీవుడ్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. రీసెంట్గా ఈ వార్తపై స్పందించింది దీపికా పదుకోన్. “కల్కి’ షూటింగ్ త్వరలో మొదలుకానున్నదని వినిపిస్తున్న మాటలో నిజంలేదు. నావరకూ ఎలాంటి సమాచారం లేదు కూడా. అయినా ప్రస్తుతం నా ఆలోచనలన్నీ నా కుమార్తె ‘దువా’ పైనే ఉన్నాయి. తనను దగ్గరుండి చూసుకోవాలి.
మా అమ్మ నన్ను ఎలా అయితే పెంచిం దో.. అదే విధంగా నా కూతుర్ని నేను పెంచాలి. తన ప్రతి క్షణాన్నీ నేను ఆశ్వాదించాలి.’ అంటూ చెప్పుకొచ్చింది దీపిక. ఇదిలావుంటే.. కల్కి పార్ట్ 2 ప్రోగ్రెస్ గురించి ఇటీవలే ఆ చిత్ర నిర్మాతల్లో ఒకరైన స్వప్నదత్ మీడియాతో మాట్లాడారు. ‘ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నది. తొలిపార్ట్తో పాటే సెకండ్ పార్ట్ షూటింగ్ కూడా 35శాతం పూర్తయింది. ఇందులో కూడా దీపిక పదుకోన్ కొన్ని సన్నివేశాల్లో అమ్మగా కనిపిస్తారు. రెగ్యులర్ షూటింగ్ ఎప్పటినుంచి ప్రారంభించాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.’ అంటూ క్లారిటీ ఇచ్చారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

