Iraivan Trailer | ఉత్కంఠగా జయం రవి ఇరైవన్ మూవీ ట్రైలర్
Iraivan Trailer | పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1, 2 చిత్రాలతో ఇటీవల మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు తమిళ నటుడు జయం రవి (Jayam Ravi). ఆయన తాజాగా నటిస్తున్న చిత్రం ఇరైవన్ (Iraivan). నయనతార (Nayanathara) కథానాయికగా నటిస్తుంది.
Iraivan Trailer | పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1, 2 చిత్రాలతో ఇటీవల మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు తమిళ నటుడు జయం రవి (Jayam Ravi). ఆయన తాజాగా నటిస్తున్న చిత్రం ఇరైవన్ (Iraivan). నయనతార (Nayanathara) కథానాయికగా నటిస్తుంది. ఎండ్రెండ్రుం పున్నాగై (Endrendrum Punnagai), మనితన్ (Manithan), వామనన్ (Vamanan) చిత్రాల ఫేమ్ ఐ. అహ్మద్ (I.Ahmed) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్లు ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి మేకర్స్ ట్రైలర్‌ను విడుదల చేశారు.
ట్రైలర్‌ను గమనిస్తే.. బ్రహ్మ అనే మోస్ట్ వాంటెడ్ సైకో కిల్లర్ జైలు నుంచి తప్పించుకోగా.. అతడిని పట్టుకునే పవర్ ఫుల్ పోలిస్ పాత్రలో జయం రవి కనిపించనున్నాడు. ఇక అత్యంత డార్క్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రానున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
పాషన్ స్టూడియోస్ బ్యానర్ (Passion Studios)పై సుధన్ సుందరం & జయరామ్ జి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. సెప్టెంబర్ 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా (Yuvan Shanker Raaja) సంగీతం అందిస్తుండగా.. రాహుల్ బోస్, ఆశిష్ విద్యార్థి, నరేన్ తదితరలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
One … Two … Three !!! #IraivanTrailer: https://t.co/Tmar7X2myw
Experience #Iraivan in theatres from September 28th worldwide 💥@Ahmed_filmmaker @thisisysr #Nayanathara @PassionStudios_@eforeditor @jacki_art @Dophari @Synccinema @MangoPostIndia @gopiprasannaa… pic.twitter.com/uqyq8120IV
— Jayam Ravi (@actor_jayamravi) September 3, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | జైలర్ 2 క్లైమాక్స్ షూట్లో తలైవా టీంతో మోహన్ బాబు.. ట్రెండింగ్‌లో స్టిల్
Manipur Violence | మణిపూర్ హింసాకాండలో నలుగురు మృతి.. సీఎం నివాసం వద్ద మృతదేహాలతో నిరసన
AP Parishad Elections | ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 3న పోలింగ్
‘యువత చెడు మార్గాలను వదిలి భక్తి మార్గంలో నడవాలి’
El Nino | కరువు, ఎల్‌నినో పరిస్థితులపై కేబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటు.. చైర్మన్‌గా భట్టి విక్రమార్క!
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

