Iraivan First Single | జయం రవి ‘ఇరైవన్’ నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్
Iraivan | పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1, 2 చిత్రాలతో ఇటీవల మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు తమిళ నటుడు జయం రవి (Jayam Ravi). ఆయన తాజాగా నటిస్తున్న చిత్రం ఇరైవన్ (Iraivan). నయనతార (Nayanathara) కథానాయికగా నటిస్తుంది. ఎండ్రెండ్రుం పున్నాగై (Endrendrum Punnagai), మనితన్ (Manithan), వామనన్ (Vamanan) చిత్రాల ఫేమ్ ఐ. అహ్మద్ (I.Ahmed) దర్శకత్వం వహిస్తున్నాడు.
Iraivan | పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1, 2 చిత్రాలతో ఇటీవల మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు తమిళ నటుడు జయం రవి (Jayam Ravi). ఆయన తాజాగా నటిస్తున్న చిత్రం ఇరైవన్ (Iraivan). నయనతార (Nayanathara) కథానాయికగా నటిస్తుంది. ఎండ్రెండ్రుం పున్నాగై (Endrendrum Punnagai), మనితన్ (Manithan), వామనన్ (Vamanan) చిత్రాల ఫేమ్ ఐ. అహ్మద్ (I.Ahmed) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్, ట్రైలర్లు ఆకట్టుకున్నాయి. ఇక ఇదిలా ఉంటే తాజాగా మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ అప్డేను ప్రకటించారు. ఈ సినిమాలోని అలాగై (Azhagai) ప్రోమోను రిలీజ్ చేశారు. ప్రోమో చాలా కలర్ఫుల్గా అనిపించింది.
కనవేంద్రు తేరియుం కన్నె తీరందు కన్ మూడినెన్ అంటూ యువన్ శంకర్ రాజా ట్యూన్ వినసొంపుగా ఉంది. ఇక పూర్తి లిరికల్ సాంగ్‌ను ఈరోజు సాయంత్రం 5:05 గంటలకు రిలీజ్ చేస్తామని మేకర్స్ తెలిపారు.
Kanavendru Theriyum Kanne
Thirandhu Kan Moodinen 🎵Fall in Love totally with #Azhagai – First single from #Iraivan, releasing today at 5:05PM 🥰🥳https://t.co/jHW9tWjaiG@actor_jayamravi #Nayanthara @Ahmed_filmmaker @thisisysr @PassionStudios_ @eforeditor @jacki_art @Dophari… pic.twitter.com/D1e8pyTeNM
— Junglee Music South (@JungleeMusicSTH) September 8, 2023
పాషన్ స్టూడియోస్ బ్యానర్ (Passion Studios)పై సుధన్ సుందరం & జయరామ్ జి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. సెప్టెంబర్ 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా (Yuvan Shanker Raaja) సంగీతం అందిస్తుండగా.. రాహుల్ బోస్, ఆశిష్ విద్యార్థి, నరేన్ తదితరలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్టు ప్రోడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

