ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘హత్య’
ధన్య బాలకృష్ణ, పూజా రామచంద్రన్, రవివర్మ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘హత్య’. శ్రీవిద్య బసవ దర్శకురాలు. మహాకాళ్ పిక్చర్స్ పతాకంపై ఎస్.ప్రశాంత్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకురానుంది. ఇటీవల టీజర్‌ను విడుదల చేశారు. దర్శకురాలు శ్రీవిద్య బసవ మాట్లాడుతూ ‘అందరికి తెలిసిన కథే అయినప్పటికీ గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో ఆద్యంతం ఉత్కంఠ కలిగించేలా సినిమాను తెరకెక్కించాం.
ధన్య బాలకృష్ణ, పూజా రామచంద్రన్, రవివర్మ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘హత్య’. శ్రీవిద్య బసవ దర్శకురాలు. మహాకాళ్ పిక్చర్స్ పతాకంపై ఎస్.ప్రశాంత్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకురానుంది. ఇటీవల టీజర్‌ను విడుదల చేశారు. దర్శకురాలు శ్రీవిద్య బసవ మాట్లాడుతూ ‘అందరికి తెలిసిన కథే అయినప్పటికీ గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో ఆద్యంతం ఉత్కంఠ కలిగించేలా సినిమాను తెరకెక్కించాం. సాంకేతికంగా ప్రతి అంశంలో మంచి క్వాలిటీ కనిపిస్తుంది. నరేష్ అందించిన బీజీఎమ్, అభిరాజ్ విజువల్స్ హైలైట్‌గా నిలుస్తాయి’ అని చెప్పారు. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తుందని, ఇందులో చాలెంజింగ్ రోల్ చేశానని నటుడు రవివర్మ తెలిపారు. కథాగమనంలో తన పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుందని పూజా రామచంద్రన్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: అభిరాజ్ రాజేంద్రన్ నాయర్, సంగీతం: నరేష్ కుమారన్, రచన-దర్శకత్వం: శ్రీవిద్య బసవ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

