కేశవ్నాయుడు శోధన

సునీల్, ధన్‌రాజ్, చాందిని తమిళరాసన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘బుజ్జీ ఇలారా’. ‘సైకలాజికల్ థ్రిల్లర్’ ఉపశీర్షిక. గరుడవేగ అంజి దర్శకుడు. అగ్రహారం నాగిరెడ్డి, సంజీవరెడ్డి నిర్మాతలు. దర్శకుడు జి.నాగేశ్వర రెడ్డి ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లేను సమకూర్చుతున్నారు. ధన్‌రాజ్ ఫస్ట్‌లుక్‌ను ఆదివారం హీరో సందీప్‌కిషన్ విడుదలచేశారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘సీఐ కేశవ్నాయుడు అనే పోలీస్ అధికారిగా ధన్‌రాజ్ కనిపిస్తారు. హాస్యనటుడిగా తన పంథాకు పూర్తి భిన్నంగా ఇందులో సీరియస్ పాత్రలో ఆయన నటిస్తున్నారు. కేశవ్నాయుడి అన్వేషణ దేనికోసమన్నది ఆకట్టుకుంటుంది. సునీల్, ధన్‌రాజ్ కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు నవ్విస్తూనే ఉత్కంఠను పంచుతాయి’ అన్నారు. పోసాని కృష్ణమురళి, శ్రీకాంత్ అయ్యంగర్ ముఖ్య పాత్రల్ని పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తిక్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

