Indian 2 | అదరగొట్టిన అనిరుధ్.. కమల్ హాసన్ ‘ఇండియన్-2’ ఆడియో రిలీజ్
Indian 2 | కోలీవుడ్ నుంచి వస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్‌ల్లో కమల్ హాసన్ ‘ఇండియన్ 2’ (Indian 2) ఒకటి. బ్లాక్ బస్టర్ చిత్రం ‘భారతీయుడు చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాకు శంకర్ (Shankar) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఇండియన్ 2 గ్లింప్స్ (AN INTRO) ను విడుదల చేయగా.. నెట్టింట వైరల్ అవుతోంది.
Indian 2 | కోలీవుడ్ నుంచి వస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్‌ల్లో కమల్ హాసన్ ‘ఇండియన్ 2’ (Indian 2) ఒకటి. బ్లాక్ బస్టర్ చిత్రం ‘భారతీయుడు చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాకు శంకర్ (Shankar) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఇండియన్ 2 గ్లింప్స్ (AN INTRO) ను విడుదల చేయగా.. నెట్టింట వైరల్ అవుతోంది. అయితే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన సినిమా ఎట్టకేలకు రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. 2024 జులై 12న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఇదిలావుంటే.. తాజాగా ఈ మూవీ ఆడియో జ్యూక్ బాక్స్‌ని మేకర్స్ విడుదల చేశారు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించిన ఈ ఆల్బమ్ 6 పాటలతో ప్రస్తుతం సోషల్ మీడియాలో దూసుకుపోతుంది.
కమల్- శంకర్ కాంబినేషన్లో 1996లో రిలీజైన ‘భారతీయుడు చిత్రం ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈ సినిమా విడుదలైన 28 ఏండ్ల తర్వాత దీనికి సీక్వెల్ రాబోతుండడంతో మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, ఎస్జే సూర్య, సిద్దార్థ్, గుల్షన్ గ్రోవర్లు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ -రెడ్ జియాంట్ మూవీస్ పై ఉదయనిధి స్టాలిన్-సుభాస్కరన్ నిర్మిస్తుండగా.. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

