O Saathi Re | ఇంతియాజ్ అలీ ‘ఓ సాథి రే’ విడుదల తేదీ ఖరారు!
Imtiaz Ali | బాలీవుడ్ దర్శకుడు ఇంతియాజ్ అలీ కొత్త రొమాంటిక్ సిరీస్ 'ఓ సాథి రే' విడుదల తేదీ ఖరారైంది. అదితి రావు హైదరి, అవినాష్ తివారీ, అర్జున్ రాంపాల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సిరీస్ డిసెంబర్ 4న ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది.
Imtiaz Ali | బాలీవుడ్ దర్శకుడు ఇంతియాజ్ అలీ కొత్త రొమాంటిక్ సిరీస్ ‘ఓ సాథి రే’ విడుదల తేదీ ఖరారైంది. అదితి రావు హైదరి, అవినాష్ తివారీ, అర్జున్ రాంపాల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సిరీస్ డిసెంబర్ 4న ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. విడాకులు తీసుకోబోతున్న ఒక జంట ప్రయాణంలో ఎదురయ్యే ప్రేమ, అసమానతలు, భావోద్వేగాల సంక్లిష్టతలను ఈ సిరీస్ అత్యద్భుతంగా ఆవిష్కరించనుంది.
ఈ ప్రాజెక్ట్‌ను విండో సీట్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఇంతియాజ్ అలీ, మోహిత్ చౌదరి, శిబాశిష్ సర్కార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దీనికి ఇంతియాజ్ అలీ సృష్టికర్తగా వ్యవహరించగా, ఆరిఫ్ అలీ దర్శకత్వం వహించారు. ఈ కథ గురించి ఇంతియాజ్ అలీ మాట్లాడుతూ, విడిపోవడానికి సిద్ధమవుతున్న జంట మధ్య కూడా ప్రేమ ఏ విధంగా పెరుగుతుందో ఈ సిరీస్ చూపిస్తుందని తెలిపారు. నెట్‌ఫ్లిక్స్ ఇప్పటికే ఈ సిరీస్‌కు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేయగా, ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
O Saathi Re | ఇంతియాజ్ అలీ ‘ఓ సాథి రే’ విడుదల తేదీ ఖరారు!
Anirudh-Kavya | అనిరుధ్-కావ్య మారన్ పెళ్లి వార్తల్లో కొత్త ట్విస్ట్.. గ్రీస్‌లో పెళ్లి అంటూ వైరల్, అసలు నిజం ఇదేనా?
Stock Market | అంతెత్తున ఎగిసి ఆపై దిగి వచ్చి.. చివరికి లాభాలతోనే ముగిసిన స్టాక్ మార్కెట్లు..!
ఎన్ఐపీజీఆర్.. మొక్కల జన్యు నిర్మాణం, పనితీరుపై పరిశోధన చేసే సంస్థ
Sonia Gandhi | ఆ ఏడాది రాహుల్‌గాంధీ పుట్టినరోజుకు ఎవరూ రాలేదు : సోనియాగాంధీ
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

