చనిపోయిన వారు తిరిగొస్తే?
రిషి, ప్రియాంక కుమార్ జంటగా తెలుగు, కన్నడ భాషల్లో రూపొందిన చిత్రం ‘రుద్ర గరుడ పురాణం’. కేఎస్ సందీప్ దర్శకుడు. అశ్విన్ విజయ్, లోహిత్ నిర్మాతలు. నాలుగు దక్షిణాది భాషల్లో విడుదల కానుంది. బుధవారం నిర్మాత, దర్శకుడు మధుర శ్రీధర్ టీజర్‌ను లాంచ్ చేశారు.
రిషి, ప్రియాంక కుమార్ జంటగా తెలుగు, కన్నడ భాషల్లో రూపొందిన చిత్రం ‘రుద్ర గరుడ పురాణం’. కేఎస్ సందీప్ దర్శకుడు. అశ్విన్ విజయ్, లోహిత్ నిర్మాతలు. నాలుగు దక్షిణాది భాషల్లో విడుదల కానుంది. బుధవారం నిర్మాత, దర్శకుడు మధుర శ్రీధర్ టీజర్‌ను లాంచ్ చేశారు. హీరో రిషి మాట్లాడుతూ ‘గరుడ పురాణంలోని అంశాలు ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాం. 25 ఏళ్ల క్రితం ఓ బస్సు ప్రమాదంలో చనిపోయిన వారంతా తిరిగి వస్తే ఏం జరిగిందన్నదే చిత్ర కథ. సీట్ఎడ్జ్ థ్రిల్లర్‌గా ఆకట్టుకుంటుంది’ అన్నారు. హీరో రిషి అద్భుతమైన నటుడని, ఆయన నటించిన కన్నడ సినిమాలు కొన్ని చూశానని మధుర శ్రీధర్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: కృష్ణప్రసాద్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కేఎస్ సందీప్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pains | నొప్పుల్లో ఎన్ని రకాలు ఉంటాయి.. ఎక్కువ కాలం పాటు నొప్పి ఉంటే ఏం జరుగుతుంది..?
Iran vs US | మా ఏడు షరతులకు ఒప్పుకునేదాకా అమెరికాతో చర్చలు జరిపేదే లేదు : ఇరాన్
Health tips | మైదా అతిగా తింటున్నారా.. అయితే మీరు కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే..!
Manjeera Water | నిర్లక్ష్యపు తవ్వకాలతో నగరంలో మంజీరా జలాలు వృథా
Earthquake | హిందూ మహాసముద్రంలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రత నమోదు..!
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

