Paayal Rajput | మీరు నటి కాకపోయి ఉంటే..? అభిమానికి పాయల్ సమాధానమిదే..!
పాయల్ రాజ్‌పుత్ (Paayal Rajput), ఆదిసాయికుమార్‌తో కలిసి తీస్ మార్ ఖాన్ (Tees Maar Khan) సినిమాలో నటించగా.. ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా ట్విటర్ హ్యాండిల్ (Paayal Twitter handle)లో చిట్‌చాట్ సెషన్లో పాల్గొంది పాయల్.
ఆర్ఎక్స్ 100 సినిమాతో అదిరిపోయే సక్సెస్ అందుకుంది పంజాబీ సోయగం పాయల్ రాజ్‌పుత్ (Paayal Rajput). ఈ సినిమాతో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు పాయల్ ఖాతాలో వచ్చి పడ్డాయి. ఆ తర్వాత వెంకటేశ్‌తో వెంకీ మామ, రవితేజతో డిస్కో రాజాలో మెరిసింది. ఈ బ్యూటీ ఆదిసాయికుమార్‌తో కలిసి తీస్ మార్ ఖాన్ (Tees Maar Khan) సినిమాలో నటించగా.. ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది.
ఈ సందర్భంగా ట్విటర్ హ్యాండిల్ (Paayal Twitter handle)లో చిట్‌చాట్ సెషన్లో పాల్గొంది పాయల్. ఒకవేళ మీరు నటి కాకపోయి ఉంటే ఏం చేసేవారు అని ఓ అభిమాని పాయల్‌ను అడిగారు. దీనికి పాయల్ రాజ్‌పుత్ స్పందిస్తూ..తాను జర్నలిజం చేసినట్టే..న్యూస్ యాంకర్ కూడా అయ్యేదానినని రిప్లై ఇచ్చింది. కాగా మరోవైపు మంచు విష్ణు హీరోగా నటిస్తోన్న జిన్నా చిత్రంలో వన్ ఆఫ్ ది హీరోయిన్గా నటిస్తోంది.
దీంతోపాటు కిరాతక, హెడ్ బుష్ చిత్రాల్లో నటిస్తోంది. ఎలాగైనా బిగ్ బ్రేక్ అందుకోవాలని ఎదురుచూస్తున్న పాయల్ రాజ్‌పుత్ మంచి సక్సెస్ అందుకోవాలని ఆకాంక్షిస్తున్నారు ఆమె ఫాలోవర్లు, అభిమానులు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

