Santhosh Soban | కళ్యాణం కమనీయం చిత్రానికి నేను ఫస్ట్ ఆప్షన్ కాదు : సంతోష్ శోభన్
యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్‌పై అనిల్ కుమార్ అల్ల డైరెక్ట్ చేస్తున్న కళ్యాణం కమనీయం (Kalyanam Kamaneeyam) జనవరి 14న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. సంతోష్ శోభన్ టీం ప్రమోషన్స్ లో భాగంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది.
టాలీవుడ్ హీరో సంతోష్ శోభన్ (Santhosh Soban), ప్రియా భవానీ శంకర్ కాంబోలో వస్తున్న చిత్రం కళ్యాణం కమనీయం (Kalyanam Kamaneeyam). యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్‌పై అనిల్ కుమార్ అల్ల డైరెక్ట్ చేస్తున్నాడు. జనవరి 14న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. సంతోష్ శోభన్ టీం ప్రమోషన్స్ లో భాగంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది.
ఈ సందర్భంగా సంతోష్ శోభన్ మాట్లాడుతూ.. కళ్యాణం కమనీయం అనేది శివ అండ్ శృతి ప్రపంచం. ఇలాంటి ప్రపంచాన్ని సృష్టించాలంటే కార్తీక్ ఘట్టమనని (సినిమాటోగ్రఫర్) కంటే ఉత్తమంగా ఎవరూ చేయలేరేమో. మా కోసం ఈ ప్రపంచాన్ని సృష్టించిన కార్తీక్‌కు ధన్యవాదాలు. ఇంతకుముందు నేను చేసిన సినిమాల్లో ఒక పాట వచ్చినపుడు.. ఆ పాట మొదలైనపుడు కథ ఆగేది. పాట అయిపోయిన తర్వాత మళ్లీ కథ మొదలయ్యేది. కమర్షియల్ సినిమాల్లో మెయిన్ స్ట్రీమ్ ఫార్మాట్లో ఉండే టెక్నిక్ ఇది. కానీ ఈ సినిమాలో పాట వచ్చినపుడల్లా అది కథను ముందుకు తీసుకెళ్తుంది. కథ ఎప్పుడూ ఆగదు. అనిల్ కుమార్ అంత నిజాయితీగా కథను చెప్పాడన్నాడు.
అనిల్ కుమార్- శ్రావణ్ భరద్వాజ్ కాంబినేషన్లో ఈ సినిమాకు అద్బుతమైన మ్యూజిక్ దొరికే అవకాశం వచ్చింది. అనిల్ కుమార్ ఈ కథ రాసుకున్నపుడు నేను మాత్రం హీరోగా ఫస్ట్ ఆప్షన్.. కాదు అతడెవరో అనిల్ కుమార్‌ను అడగండి. కానీ కథ చెప్పినప్పటి నుంచి శృతి పాత్ర కోసం ప్రియా భవానీ శంకర్‌నే ఫస్ట్ చాయిస్‌గా తీసుకున్నారని చెప్పుకొచ్చాడు.
Watch the interesting insights of
"Sankranthi Family Entertainer" #KalyanamKamaneeyam from the Press Meet.Live Now 🔴
🔗 https://t.co/vGSg8Aw9nZ@santoshsoban @priya_Bshankar @Dir_Anilkumar #SravanBharadwaj @kk_lyricist #SatyaG @UV_Creations @UVConcepts_ @adityamusic pic.twitter.com/InDTEgD4J9
— UV Creations (@UV_Creations) January 12, 2023
కళ్యాణం కమనీయం ట్రైలర్..
హో ఎగిరే లిరికల్ సాంగ్.. వీడియో
ఓ మనసా లిరికల్ వీడియో సాంగ్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

