Vijay Deverakonda | నాకు కూడా పెళ్లి చేసుకోవాలని ఉంది : విజయ్ దేవరకొండ
Family Star | టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) మృణాళ్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star). పరశురాం (Parasuram) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు.
Family Star | టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) మృణాళ్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star). పరశురాం (Parasuram) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 05న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే తమిళనాడులో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో విజయ్ దేవరకొండ, దిల్ రాజ్ పాల్గోన్నారు.
అయితే ఈ ప్రెస్మీట్లో విజయ్ దేవరకొండ సినిమాతో పాటు తన పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. యూనివర్సల్ కంటెంట్‌తో ‘ఫ్యామిలీస్టార్’ వస్తుంది. ప్రేక్షకులకు ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. ఏప్రిల్ 5న తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేస్తున్నాం. రెండు వారాల తర్వాత మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నాం. ఇక పెళ్లి గురించి చెప్పాలంటే.. నాకు కూడా పెళ్లి చేసుకోవాలని ఉంది. ప్రేమ వివాహమే చేసుకుంటా.. అలాగే నా పేరెంట్స్‌కు ఆ అమ్మాయి తప్పక నచ్చాలి అంటూ విజయ్ తెలిపాడు.
im going to get married 😍@actor.vijaydevarakonda#vijaydevarakonda #vijaydevarkondafc #vijaydevarkonda😍 #rashmikamandanna #thefamilystar pic.twitter.com/y29EkYXYdf
— Golden Sands (@golden_sandstv) March 29, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

