Vaishnavi Ganatra | ‘నాగ్ సార్ నుంచి చాలా నేర్చుకున్నా’
అక్కినేని నాగార్జున (Nagarjuna Akkineni) నటిస్తోన్న తాజా చిత్రాల్లో ఒకటి ది ఘోస్ట్ (The Ghost). టెలివిజన్ నటి వైష్ణవి గణత్ర (Vaishnavi Ganatra) కీలక పాత్ర పోషిస్తోంది. నాగార్జునతో నటించే అరుదైన అవకాశం రావడం పట్ల చాలా సంతోషంగా ఉంది వైష్ణవి.

అక్కినేని నాగార్జున (Nagarjuna Akkineni) నటిస్తోన్న తాజా చిత్రాల్లో ఒకటి ది ఘోస్ట్ (The Ghost). అనికా చంద్రన్ (Anikha Surendran) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. టెలివిజన్ నటి వైష్ణవి గణత్ర కీలక పాత్ర పోషిస్తోంది. నాగార్జునతో నటించే అరుదైన అవకాశం రావడం పట్ల చాలా సంతోషంగా ఉంది వైష్ణవి. తక్కువ టైంలో నాగార్జునతో పనిచేసిన అనుభవాన్ని ఓ చిట్ చాట్ సెషన్లో పంచుకుంది.
‘టీవీ షోలు, వెబ్ సిరీస్‌లు మాత్రమే చేసిన నాకు నా కెరీర్లో ఇంత తక్కువ టైంలో నాగార్జున సార్ లాంటి స్టార్ తో నటించే అవకాశం రావడం అద్బుతమైన అనుభవం. నాగార్జున సార్ ముందు తొలి షాట్లో పాల్గొన్న తర్వాత ఆయన నా దగ్గరకు వచ్చి తల తడుముతూ..అద్బుతంగా చేశావ్ అని మెచ్చుకున్నారు. ఆయనను చూసి చాలా నేర్చుకున్నా’ అని గుర్తు చేసుకుంది వైష్ణవి.

ప్రవీణ్ సత్తారు (Praveen Sattaru) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నారాయణ్ దాస్ కే నారంగ్, పీ రామ్మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భరత్ మ్యూజిక్ డైరెక్టర్.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
Kamal Haasan New Movie | అవార్డు విన్నింగ్ డైరెక్టర్‌తో కమల్‌హాసన్ కొత్త సినిమా..!
Vishwak Sen Interesting Title | ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో ‘ఫలక్‌నుమా దాస్’ కొత్త సినిమా
Bad Luck Sakhi video song | పల్లెటూరి సరదాలతో ‘బ్యాడ్ లక్ సఖి ‘ వీడియో సాంగ్
Malaika Arora | మలైకా వల్ల అర్జున్ కపూర్ హ్యాపీగా ఉంది అప్పుడేనట..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
MBA student dies | పరీక్షకు ముందు యూనివర్సిటీ భవనం పైనుంచి దూకి.. ఎంబీఏ విద్యార్థిని మృతి
ఉద్యోగుల సుదీర్థ సేవలు సంస్థకు చిరస్మరణీయం : ఎస్ ఓ టు జీఎం ఎం.గోవిందరావు
DK Aruna | భూములు అమ్మి రాష్ట్రాన్ని నడుపుతారా.. సీఎం రేవంత్ రెడ్డిపై డీకే అరుణ ఫైర్!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

