సందేశంతో ఐ హేట్ లవ్
సుబ్బు, శ్రీవల్లి జంటగా నటించిన సినిమా ‘ఐ హేట్ లవ్'. రావి ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై డాక్టర్ బాల రావి (యు.ఎస్.ఏ) నిర్మించారు. వెంకటేశ్.వి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 16న విడుదల కానుంది.
సుబ్బు, శ్రీవల్లి జంటగా నటించిన సినిమా ‘ఐ హేట్ లవ్’. రావి ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై డాక్టర్ బాల రావి (యు.ఎస్.ఏ) నిర్మించారు. వెంకటేశ్.వి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 16న విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ 47 ఏళ్ల క్రితం ఇండియా వదిలి వెళ్లిన తాను మంచి సినిమా చేద్దామని తిరిగి వచ్చానని చెప్పారు. ప్రేమకథగా తెరకెక్కించిన ఈ సినిమాలో సోషల్ మీడియా వల్ల కుటుంబాలు ఎలా నాశనం అవుతున్నాయనే విషయం అంతర్లీనంగా ఉంటుందని తెలిపారు. గోదావరి విలేజ్ బ్యాక్డ్రాప్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించామన్నారు. “ఐ హేట్ లవ్’ ట్రీట్మెంట్ చాలా డిఫరెంట్గా ఉంటుందని దర్శకుడు అన్నారు. ఈ చిత్రానికి కెమెరా మెన్స్: వాసు నాయక్, ఫణి, సంగీతం: పెద్దపల్లి రోహిత్ (పి.ఆర్).
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్లో ప్రత్యేక వేడుక!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

