Jagapathi Babu | టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ కాంపౌండ్ నుంచి వచ్చిన బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ సలార్ (Salaar).సలార్ రెండు పార్టులుగా వస్తోండగా.. Salaar Part-1 Ceasefire నేడు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. కేజీఎఫ్ ప్రాంఛైజీ లాంటి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ హిట్టందించిన ప్రశాంత్ నీల్ (Prashanth Neel) నుంచి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. వాటికి ఏ మాత్రం తగ్గకుండా మంచి టాక్‌తో దూసుకెళ్తోంది. కాగా ఇందులో టాలీవుడ్ యాక్టర్ జగపతి బాబు రాజమన్నార్ పాత్రలో నటించాడని తెలిసిందే.
సలార్‌లో తనకు ఎలా అవకాశమొచ్చిందో చిట్‌చాట్‌లో చెప్పాడు. ప్రశాంత్ నీల్ సలార్ కోసం నన్ను అనుకోలేదు. కేజీఎఫ్ 2 సక్సెస్ తర్వాత నేనే ప్రశాంత్ నీల్‌కు కాల్ చేసి.. అతనితో పనిచేయాలని ఉందని చెప్పా. నీల్ ఈ విషయాన్ని తన మైండ్‌లో పెట్టుకున్నారు. సలార్ స్క్రిప్ట్ రెడీ అవుతున్నప్పుడు.. నాకు కాల్ చేసి రాజమన్నార్ పాత్రలో నటించే అవకాశం ఇచ్చారని.. సలార్‌లో నటించే ఛాన్స్ గురించి చెప్పుకొచ్చాడు జగ్గూభాయ్.
ప్రభాస్ అభిమానులకు విజువల్ ఫీస్ట్‌లా ఉందని ఇప్పటివరకు వచ్చిన టాక్ చెబుతోంది. బాక్సాఫీస్‌పై సలార్ దండయాత్ర ఎలా ఉండబోతుందో తెలియాలంటే.. మరికొంత సమయం వెయిట్ చేయాల్సిందే. సలార్‌లో శృతిహాసన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటించగా.. జగపతిబాబు, బాబీ సింహా, ఈశ్వరీ రావు, శ్రియారెడ్డి, జాన్ విజయ్, సప్తగిరి, సిమ్రత్ కౌర్, పృథ్విరాజ్ ఇతర కీలక పాత్రలు పోషించారు. మాలీవుడ్ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ వరదరాజ మన్నార్ ది కింగ్ పాత్రలో నటించాడు.
సలార్ ప్రీమియర్‌లో శ్రీవిష్ణు ఎంజాయ్మెంట్..
Actor Sree vishnu Enjoying #Salaar Benifit show with fans to the full🥵🔥🔥pic.twitter.com/NGUOQPs77T
Ah cutout ki yi mass thodaithe ala untadhi💥#Prabhas #SalaarReview #BlockbusterSalaar— HaiL RebelStar (@Hail_Rebel_Star) December 21, 2023
పబ్లిక్ టాక్ ఎలా ఉందంట..?
BRUTAL BLOCKBUSTER on Cards 🔥
Records will be Rewritten 💥
Interval ke Paisa Vasool 🤯💯#PrashanthNeel 🙇#Prabhas #Salaar #SalaarCeaseFire #BlockbusterSalaar pic.twitter.com/hH9Fn0qdJi— Ayyo (@AyyAyy0) December 21, 2023
Kannada FANS about #SALAAR –
– #Prabhas nilchunte chalu 💥
– ayana nadisthe chalu goosebumps osthunai
– 2nd half is about frndship & mind blowing fights, Industry hit loading…Thanks kannada fans FOR mind blowing review 🥵🔥🔥🔥🔥🔥🔥🔥#SalaarReview #BlockbusterSalaar pic.twitter.com/NeWXCShn8T
— 𝘿𝙀𝙑𝘼 (@Prabhas_raju20) December 21, 2023
#BlockbusterSALAAR
This is not in Andhra or Telangana it’s in Karnataka Rampage mode started 🤟#SalaarCeaseFire #SalaarReview #SalaarCeaseFireOnDec22 pic.twitter.com/VGU9SdAI6R— torch bearer😎 (@jeswanthmagham) December 21, 2023
Kannada audience have given positive reviews to #salaar movie 🔥#Prabhas #BlockbusterSalaar pic.twitter.com/tkYup8JMmb
— Darling.. 🖤 (@SubbuSubhas8) December 22, 2023
Blockbuster reports from everywhere
Punjabi vallaki baga ekkesinattu undhi💥💥💥#Salaar #Prabhas #BlockbusterSalaar pic.twitter.com/pL1ALleOmp
— santhoshSrk (@PrudhviMul9879) December 22, 2023