Allu Arjun: చట్టాన్ని గౌరవిస్తా: అల్లు అర్జున్
Allu Arjun: తాను చట్టాన్ని గౌరవించే వ్యక్తి అని అల్లు అర్జున్ తెలిపారు. చంచల్గూడ జైలు నుంచి రిలీజైన అతను.. జూబ్లీహిల్స్లో ఉన్న ఇంటికి చేరుకున్నారు. అక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సంథ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన దురదృష్టకరమన్నారు.
హైదరాబాద్: అల్లు అర్జున్(Allu Arjun) మీడియాతో మాట్లాడారు. తమ పట్ల ప్రేమ, మద్దతు పలికిన ప్రతి ఒక్కరికీ ఆయన థ్యాంక్స్ తెలిపారు. తన సినీ అభిమానులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తాను క్షేమంగానే ఉన్నట్లు వెల్లడించారు. చట్టానికి కట్టుబడి ఉండే వ్యక్తిని తాను అని పేర్కొన్నారు. అన్ని అంశాల్లో సహకరించనున్నట్లు చెప్పారు. సంథ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిన ఘటన దురదృష్టకరమైందన్నారు. ఆ తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబానికి సంతాపం చెబుతున్నట్లు అల్లు అర్జున్ పేర్కొన్నారు. ఆ కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు. ఆ రోజు జరిగిన సంఘటన పట్ల సారీ చెబుతున్నట్లు పుష్ప హీరో తెలిపారు.
#WATCH | Hyderabad, Telangana: Actor Allu Arjun says, “I thank everyone for the love and support. I want to thank all my fans. There is nothing to worry about. I am fine. I am a law-abiding citizen and will cooperate. I would like to once again express my condolences to the… https://t.co/wQaQsdicpu pic.twitter.com/nNE1xQTyo5
— ANI (@ANI) December 14, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

