Suhas | తొలిసారి లిప్‌లాక్ సీన్లో నటించా.. ఇబ్బందిగా ఉంది : సుహాస్
Suhas | ఇటీవలే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్నాడు సుహాస్ (suhas). థియేటర్లతోపాటు ఓటీటీలో కూడా మంచి స్పందన రాబట్టుకుంటోంది. సుహాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తుండగా.. వీటిలో ఒక ప్రాజెక్ట్ ప్రసన్నవదనం. ఈ మూవీ టీజర్‌ను నేడు గ్రాండ్‌గా లాంఛ్ చేశారు. ఈవెంట్లో సుహాస్ ఇంట్రెస్టింగ్ విషయాన్ని అందరితో పంచుకొని సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నాడు.
Suhas | ఇటీవలే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్నాడు సుహాస్ (suhas). థియేటర్లతోపాటు ఓటీటీలో కూడా మంచి స్పందన రాబట్టుకుంటోంది. సుహాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తుండగా.. వీటిలో ఒక ప్రాజెక్ట్ ప్రసన్నవదనం Prasanna Vadanam,. ఈ మూవీ టీజర్‌ను నేడు గ్రాండ్‌గా లాంఛ్ చేశారు. ఈవెంట్లో సుహాస్ ఇంట్రెస్టింగ్ విషయాన్ని అందరితో పంచుకొని సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నాడు.
ఈవెంట్లో సుహాస్ మాట్లాడుతూ.. నేనిప్పటివరకు చేయని కొత్త విషయాన్ని ప్రసన్నవదనంలో ప్రయత్నించా. నేనెప్పటికీ చేయననుకున్నా. దీని గురించి మాట్లాడేందుకు కూడా నాకు ఇబ్బందిగా ఉంది. ప్రసన్నవదనంలో లిప్‌లాక్ సీన్లో నటించానంటూ చెప్పుకొచ్చాడు. సుహాస్ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. ఈ చిత్రంలో పాయల్ రాధాకృష్ణ, రాశీ సింగ్, నందు, వివా హర్ష, నితిన్ ప్రసన్న, సాయి శ్వేత ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
అర్జున్ వైకే డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని మణికంఠ, ప్రసాద్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. విజయ్ బల్గానిన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే లాంఛ్ చేసిన ఫస్ట్ లుక్ ఇంప్రెస్ చేస్తుంది. ఈ సినిమాలో ఫేస్ బ్లైండ్నెస్ అనే వ్యాధితో బాధపడుతుంటాడు. ఈ వ్యాధి వచ్చిన వారు ఒక వ్యక్తికి సంబంధించి మొహం తప్ప అన్ని గుర్తుపడతారు. అయితే ఈ వ్యాధి ఉన్న సుహాస్‌కు అనుకోకుండా ఒక సమస్య ఎదురవుతుంది. ఇక ఆ సమస్య నుంచి సుహాస్ ఎలా బయటపడ్డాడనే కథాంశంతో సినిమా ఉండబోతున్నట్టు టీజర్ చెబుతోంది.
సుహాస్ నటిస్తోన్న మరో చిత్రం శ్రీరంగనీతులు . ప్రవీణ్ కుమార్ వీఎస్ఎస్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ టైటిల్ అనౌన్స్ మెంట్ పోస్టర్ ఆన్లైన్లో హల్ చల్ చేస్తోంది. రుహాణీ శర్మ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోండగా.. విరాజ్ అశ్విన్, కేరాఫ్ కంచరపాలెం ఫేం కార్తీక్ రత్నం కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సుహాస్ మరోవైపు ఆనందరావ్ అడ్వంచర్స్ (Anandrao Adventures) అనే టైటిల్‌తో మరో సినిమా కూడా చేస్తుండగా.. రామ్ పసుపులేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి స్పందన వస్తోంది.
Team #PrasannaVadanam is shining bright with great confidence at the Teaser Launch Event! 🤩
A thrilling teaser out now! https://t.co/VYVMzc0M2L@ActorSuhas @payal_radhu @RashiReal_ @ManikantaJS @arjunyk @ReddyPrasadLTC @harshachemud #Nandu @edwardpereji9 @Teju_PRO @LTHcinemas pic.twitter.com/Njf2C1OdOR
— BA Raju’s Team (@baraju_SuperHit) March 7, 2024
🥁Unveiling The Title Poster Of #SriRangaNeethulu 🙌
⭐Ing @ActorSuhas @KarthikRathnam3 @iRuhaniSharma @viraj_ashwin
💰#VenkateshwaraRaoBalmuri
✍️&🎬 #PraveenKumarVSSIn Theatres Soon ❤️🔥
@Siddhu_Pro@PRDuddiSreenu pic.twitter.com/Vu5vntlWGe
— Ramesh Bala (@rameshlaus) May 15, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

