వర్షాలతో ఛత్రపతి రీమేక్ కు భారీ నష్టం..!
టాలీవుడ్ యాక్టర్ బెల్లంకొండ శ్రీనివాస్ తెలుగు సూపర్ హిట్ ఛత్రపతి హిందీ రీమేక్‌లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్నాడు.

టాలీవుడ్ యాక్టర్ బెల్లంకొండ శ్రీనివాస్ తెలుగు సూపర్ హిట్ ఛత్రపతి హిందీ రీమేక్‌లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఏప్రిల్ 22న ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లాల్సి ఉండగా…లాక్ డౌన్ ఎఫెక్ట్‌తో వాయిదా పడ్డది. అయితే మేకర్స్ ఈ సినిమా కోసం హైదరాబాద్‌లో 6 ఎకరాల్లో భారీ విలేజ్ సెట్ వేశారు. కోవిడ్ సెకండ్ వేవ్ ప్రభావంతో నిర్మాతలకు భారీ నష్టం వచ్చిందట.
కంటిన్యూగా కురుస్తున్న వర్షం కారణంగా మేకర్స్ కు రూ.3 కోట్లు వరకు నష్టం వాటిల్లినట్టు సమాచారం. విలేజ్సెట్లోనే సినిమాకు సంబంధించిన భారీ షెడ్యూల్ ప్లాన్ చేయగా..ఇపుడు వర్షాలతో సెట్ దెబ్బతినడంతో నిర్మాతలు ఆలోచనలో పడ్డారట. సినిమాకు సెట్ చాలా ముఖ్యం కావడంతో నిర్మాతలు మరోసారి విలేజ్ సెట్ ను పునర్నిర్మాణ పనులు చేపట్టాలని ఫిక్స్ అయినట్టు ఫిలింనగర్ సర్కిల్ టాక్.
ఇవి కూడా చదవండి..
అర్జున్ రెడ్డి భామ త్రోబ్యాక్ స్టిల్స్ హల్చల్
నెట్ ఫ్లిక్స్ లో తాప్సీ సినిమా
నేను ప్రేమలో ఉన్నా: అడివి శేష్
అలాంటి వాడు మొగుడుగా రావాలి..దివి మనసులో మాట
ఫారెస్ట్ ఆఫీసర్‌గా విద్యాబాలన్.. షేర్నీ ట్రైలర్ రిలీజ్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

