పవన్ కళ్యాణ్‌ను లెక్చరర్‌గా చూపించనున్న హరీష్ శంకర్

రాజకీయాల వలన మూడేళ్లు సినిమాలకు దూరంగా పవన్ కళ్యాణ్.. వకీల్ సాబ్ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా అందించిన విజయం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో జోష్ కలిగించింది. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు, సాగర్ కె చంద్ర దర్శకత్వంలో అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. అయితే కరోనా వలన ప్రస్తుతం ఈ చిత్రాల షూటింగ్ వాయిదా పడింది.
పవన్ కళ్యాణ్.. హరీష్ శంకర్ దర్శకత్వంలో తన 28వ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభం కానుంది. అయితే ఈ సినిమా కోసం కళాదర్శకుడు ఆనంద్‌సాయి కాలేజీ సెట్‌ను నిర్మించారు. ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ కాలేజ్ లెక్చరర్ పాత్రలో కనిపించనున్నారట. కాలేజ్ నేపథ్యంలో రూపొందనున్న ఈ సినిమా ఎక్కువ భాగం ప్రత్యేకంగా తీర్చిదిద్దిన సెట్లోనే జరుగుతుందట. ఇందులో కథానాయికగా ఎవరు నటిస్తారు అనే దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది.
.
ఇవికూడా చదవండి..
ఇక ఇంట్లోనే కొవిడ్ టెస్టు!.. ‘కొవిసెల్ఫ్’కు ఐసీఎంఆర్ ఆమోదం..
కరోనాతో రాజస్థాన్ మాజీ సీఎం పహాడియా కన్నుమూత
‘హెచ్ఐవీ’ గుణపాఠాలు నేర్చుకోవాలి
నేపాల్‌లో వరుస భూప్రకంపనలు
టీకాల ఉత్పత్తికి అనుమతులు.. సంతోషకరం… మీ బాస్ పట్టించుకుంటారా?
రష్యాలో టీకా పర్యాటకం
కరోనాతో 28/11 ఆపరేషన్ చీఫ్ కన్నుమూత
అంత్యక్రియలు జరిపించాడు.. అందర్నీ వీడి వెళ్లాడు
కోలుకొన్నాక 3 నెలలకు టీకా
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- harish s
- Pawan Kalyan
- pspk 28
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

