ప్రియురాలి కోసం వందకోట్లు
లేటు వయసులో ఘాటు ప్రేమాయణంలో మునిగి తేలుతున్నారు బాలీవుడ్ అగ్ర కథానాయకుడు హృతిక్ రోషన్
లేటు వయసులో ఘాటు ప్రేమాయణంలో మునిగి తేలుతున్నారు బాలీవుడ్ అగ్ర కథానాయకుడు హృతిక్ రోషన్. ఎనిమిదేళ్ల క్రితం సుజేన్ ఖాన్ నుంచి విడాకుల తీసుకున్న ఆయన కొంతకాలం సోలోగానే జీవితాన్ని సాగించారు. రెండేళ్ల నుంచి సింగర్ సబా ఆజాద్‌తో ప్రేమలో ఉన్నారని బాలీవుడ్లో వార్తలు వినిపిస్తున్నాయి. ముంబయిలో జరిగే సినిమా వేడుకలు, పార్టీల్లో ఈ జంట సందడి చేస్తూ కనిపిస్తున్నారు. రహస్యంగా విదేశాల్లో కూడా షికార్లు చేస్తున్నారని వారి సన్నిహితులు చెబుతున్నారు. తాజాగా ప్రియురాలి కోసం ఏకంగా వందకోట్ల రూపాయల్ని వెచ్చించారు హృతిక్ రోషన్.
ప్రస్తుతం ముంబయిలో విడివిడిగా ఉంటున్న ఈ జంట త్వరలో సహజీవన బంధంలోకి ప్రవేశించబోతున్నారని తెలిసింది. ఇందుకోసం అరేబియా సముద్రానికి అభిముఖంగా ఓ విలాసవంతమైన విల్లాను కొనుకోలు చేశారట హృతిక్ రోషన్. దీని విలువ వంద కోట్లకు పైగానే ఉంటుందని చెబుతున్నారు. ప్రియురాలితో కలిసి ఉండేందుకు ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు వెచ్చించడం బాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం హృతిక్ రోషన్ ‘ఫైటర్’ చిత్రంలో నటిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కాంగ్రెస్ ప్రభుత్వానని గద్దె దించేందుకు మరో ఉద్యమం చేపట్టాలి : బొల్లం మల్లయ్య యాదవ్
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
Gentleman | 33 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి శంకర్ ‘జెంటిల్మెన్’.. డిసెంబర్ 11న 4కే వెర్షన్‌తో గ్రాండ్ రీ రిలీజ్!
KTR | కేంద్రం ప్రతిపాదన దక్షిణాది రాష్ట్రాలకు దక్కిన విజయం.. డీలిమిటేషన్‌పై కేటీఆర్..!
Weight Loss Medicine | పెళ్లికి ముందు బరువు తగ్గడం కోసం జీఎల్పీ-1 మందుల వినియోగం.. హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు..
ట్రెండింగ్ వార్తలు
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!

