‘విక్రమ్‌వేద’ రీమేక్‌లో

విజయ్‌సేతుపతి, మాధవన్ కథానాయకులుగా తమిళంలో రూపొందిన ‘విక్రమ్‌వేద’ చిత్రం కమర్షియల్‌గా పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్నది. తాజాగా ఈ చిత్రం బాలీవుడ్లో రీమేక్ కాబోతున్నది. ఇందులో హృతిక్‌రోషన్, సైఫ్అలీఖాన్ కథానాయకులుగా నటించబోతున్నారు. ఈ రీమేక్‌లో ఆమిర్‌ఖాన్ కథానాయకుడిగా నటించాల్సింది. సృజనాత్మకపరమైన విభేదాలతో ఆయన ఈ సినిమా నుంచి తప్పుకొన్నారు. ఆమిర్‌ఖాన్ వైదొలగడంతో ఈ రీమేక్ నిలిచిపోయినట్లు వార్తలొచ్చాయి. ఆ ప్రచారాన్ని ఖండిస్తూ హృతిక్‌రోషన్, సైఫ్ఆలీఖాన్లతో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. తమిళ మాతృకకు దర్శకత్వం వహించిన పుష్కర్-గాయత్రి ద్వయం హిందీ రీమేక్ నిర్దేశక బాధ్యతల్ని స్వీకరించనున్నారు. ఓ పోలీస్ ఆఫీసర్‌కు, గ్యాంగ్‌స్టార్‌కు మధ్య వైరం నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. ఈ ఏడాది చివరలో సినిమాను సెట్స్‌పైకి తీసుకురానున్నారు. 2022 సెప్టెంబర్‌లో విడుదలకానున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

