‘క్రిష్ 4’కు దర్శకుడు దొరికాడు
బాలీవుడ్ సూపర్‌హిట్ సిరీస్‌లలో ఒకటి ‘క్రిష్'. హృతిక్ రోషన్‌ను యాక్షన్ హీరోగా నిలబెట్టిన ఈ సిరీస్‌లో తొలి సినిమా ‘కోయి మిల్ గయా’ (2003), ‘క్రిష్' (2006), ‘క్రిష్ 3’ (2013)లో విడుదలవగా...ప్రస్తుతం నాలుగో సినిమా ‘క్రిష్ 4’ సన్నాహాల్లో ఉంది.
బాలీవుడ్ సూపర్‌హిట్ సిరీస్‌లలో ఒకటి ‘క్రిష్’. హృతిక్ రోషన్‌ను యాక్షన్ హీరోగా నిలబెట్టిన ఈ సిరీస్‌లో తొలి సినిమా ‘కోయి మిల్ గయా’ (2003), ‘క్రిష్’ (2006), ‘క్రిష్ 3’ (2013)లో విడుదలవగా…ప్రస్తుతం నాలుగో సినిమా ‘క్రిష్ 4’ సన్నాహాల్లో ఉంది. గత చిత్రాలను హృతిక్ తండ్రి రాకేష్ రోషన్ డైరెక్ట్ చేయగా..‘క్రిష్ 4’ను ఎవరు తెరకెక్కిస్తారనేది ఆసక్తిని కలిగించింది.
తాజాగా ఈ సినిమాకు దర్శకుడిని నిర్ణయించినట్లు సమాచారం. ఇటీవల షారుఖ్‌తో ‘పఠాన్’ వంటి సూపర్ హిట్‌ను రూపొందించిన దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ క్రిష్ సిరీస్ కొత్త సినిమాకు దర్శకత్వ బాధ్యతలు వహిస్తారట. సిద్ధార్థ్ హృతిక్‌తో గతంలో ‘వార్’ అనే హిట్ సినిమాను రూపొందించగా..ప్రస్తుతం ఈ కాంబినేషన్లో ఫైటర్ తెరకెక్కుతున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పత్రికా స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు తగవు: బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ ప్రతినిధి శ్రీధర్
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్‌పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

