రియల్ ఫైటర్స్‌తో షూటింగ్
హృతిక్‌రోషన్ కథానాయకుడిగా నటిస్తున్న ‘ఫైటర్' చిత్రం దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్లో ఆసక్తినిరేకెత్తిస్తున్నది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో యుద్ధ విమానాన్ని నడిపించే పైలట్ పాత్రలో హృతిక్‌రోషన్ కనిపించనున్నారు. యాక్షన్, దేశభక్తి అంశాల కలబోతగా భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
హృతిక్ రోషన్ కథానాయకుడిగా నటిస్తున్న ‘ఫైటర్’ చిత్రం దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్లో ఆసక్తినిరేకెత్తిస్తున్నది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో యుద్ధ విమానాన్ని నడిపించే పైలట్ పాత్రలో హృతిక్‌రోషన్ కనిపించనున్నారు. యాక్షన్, దేశభక్తి అంశాల కలబోతగా భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ క్యాడెట్స్ పాల్గొంటున్నారు. ఢిల్లీతో పాటు హైదరాబాద్‌లో దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీ నుంచి కొంతమంది ఎయిర్ ఫోర్స్ క్యాడెట్స్లను ఈ సినిమా కోసం ఎంపిక చేసుకున్నారు.
సన్నివేశాల్లో సహజత్వాన్ని తీసుకురావాలనే ఉద్దేశ్యంతో రియల్ ఫైటర్స్‌ను ఎంపిక చేసుకున్నామని దర్శకుడు తెలిపారు. ఇందుకోసం ఎయిర్‌ఫోర్స్ అధికారుల నుంచి ప్రత్యేక అనుమతులు తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. భారతదేశ తొలి గగనతల యాక్షన్ ఫిల్మ్‌గా ‘ఫైటర్’ ప్రత్యేకతను సంపాదించుకుంది. వచ్చే ఏడాది జనవరిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya & Anirudh | పెళ్లి పీటలెక్కబోతున్న కావ్యా మారన్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్!
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. రెండు రోజుల్లోనే రూ.209 కోట్ల వసూళ్లు!
LK Advani: ఛాతిలో ఇన్ఫెక్షన్.. ఆస్పత్రిలో చేరిన అద్వానీ
Engineering Student | దసరా సెలవులని వచ్చాడు.. ఇంట్లో కుప్పకూలిపోయిన విద్యార్థి
Indigo Flight | బాంబు కలకలం.. అహ్మదాబాద్ నుంచి వచ్చిన ఇండిగో విమానానికి బెదిరింపు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

