ఆర్యన్‌ఖాన్‌కు హృతిక్ రోషన్ మద్దతు.. వైరల్‌గా ఇన్‌స్టా పోస్ట్

ముంబై: డ్రగ్స్ కేసులో అరెస్టయిన బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌కు మద్దతుగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేశాడు హృతిక్ రోషన్. ప్రశాంతంగా ఉండు.. ప్రతి అనుభవం నుంచి నేర్చుకో.. ఈ క్షణాలే నీ రేపటిని తయారు చేస్తాయి అని ఆర్యన్‌కు ధైర్యం చెబుతూ హృతిక్ చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. జీవితం ఓ వింత ప్రయాణంలాంటిది. అది అస్థిరమైనది. ఇప్పుడు నీకొచ్చిన కష్టం చూసి తీవ్ర ఒత్తిడికి గురవుతున్నావని తెలుసు. కోపం, అయోమయం, నిస్సహాయ స్థితిలో ఉన్నావు. వీటినే జ్వలింపజేసి నీలోని హీరోని బయటకు తీసుకురావాలి. నువ్వు ఏది గుర్తుంచుకోవాలి, ఏది వదిలేయాలి అనుకుంటావో దానిని బట్టి తప్పుడు, వైఫల్యాలు, విజయాలు అన్నీ సమానమే అని ఆర్యన్‌కు ధైర్య వచనాలు చెబుతూ పెద్ద పోస్టే పెట్టాడు హృతిక్ రోషన్. ఇంతకుముందు హృతిక్ మాజీ భార్య సుజానే ఖాన్ కూడా ఆర్యన్‌కు మద్దతుగా మాట్లాడిన విషయం తెలిసిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Deeksha Divas | కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో.. ఆ 11 రోజులు ఉత్కంఠ పోరాటం..
CV Anand | ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే అలర్జీ.. డీజీపీ సీవీ ఆనంద్ సంచలన వ్యాఖ్యలు!
Delimitation | అసెంబ్లీ సీట్ల గరిష్ఠ పరిమితి 650కి పెంపు.. లోక్‌సభలో 80 నుంచి 120కి స్థానాల పెంపు
Delimitation | పట్టణాలదే పెత్తనం.. నియోజకవర్గాల పునర్విభజనతో భారీ మార్పులు!
Kadiyam Srihari | కడియం వీడియోను కూడా చూపాలి.. ఎథిక్స్ కమిటీ మీటింగ్‌లో బీఆర్ఎస్ సభ్యుల పట్టు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

