నాగేశ్వరరావు ఇన్నర్ సోల్ చాలా గొప్పది
‘నాగేశ్వరరావు టైగర్‌గా ఎలా మారాడు అనేది ఇందులో ఆసక్తికరమైన విషయం. నాగేశ్వరరావు చూడ్డానికి క్రూరంగా ఉంటాడు. కానీ లోపలుండే సోల్ వేరే. అదేంటో చూపించడానికి ప్రయత్నించాం. ఇది ఒక దొంగ కథే కావొచ్చు. కానీ అతని పాత్రలో ఊహించని ఉద్వేగాలున్నాయి. నాగేశ్వరరావు గురించి ఎన్నో కథలున్నాయి.
‘నాగేశ్వరరావు టైగర్‌గా ఎలా మారాడు అనేది ఇందులో ఆసక్తికరమైన విషయం. నాగేశ్వరరావు చూడ్డానికి క్రూరంగా ఉంటాడు. కానీ లోపలుండే సోల్ వేరే. అదేంటో చూపించడానికి ప్రయత్నించాం. ఇది ఒక దొంగ కథే కావొచ్చు. కానీ అతని పాత్రలో ఊహించని ఉద్వేగాలున్నాయి. నాగేశ్వరరావు గురించి ఎన్నో కథలున్నాయి. కానీ వాటికి సాక్ష్యాల్లేవు. అందుకే బేస్డ్ అన్ ట్రూ రూమర్స్ అని కార్డ్ వేశాం. నా కెరీర్లో చిరస్థాయిగా నిలిచిపోయే సినిమా అవుతుంది’ అని దర్శకుడు వంశీ అన్నారు. రవితేజ కథానాయకుడిగా రూపొందిన చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’.
నూపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ కథానాయికలు, రేణూదేశాయ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల 20న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు వంశీ విలేకరులతో ముచ్చటించారు. ‘నిజానికి బయోపిక్ చేయడం చాలా కష్టం. తెలిసిన విషయాన్ని ఆసక్తిగా చెప్పాలి. ఏమాత్రం అటుఇటూ అయినా తేడా కొడుతుంది. అందుకే జాగ్రత్తగా తీశాం. చూస్తున్న ప్రేక్షకుడికి ఓ అద్భుతాన్ని చూస్తున్న అనుభూతినిస్తుందీ సినిమా. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుందని నమ్మకంగా చెపుతున్నాను’ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

