‘వధువు’ సంఘర్షణ
అవికాగోర్, నందు, అలీ రెజా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న వెబ్‌సిరీస్ ‘వధువు’. పోలూరు కృష్ణ దర్శకుడు. ఎస్వీఎఫ్ పతాకంపై శ్రీకాంత్ మొహతా, మహేంద్ర సోని నిర్మిస్తున్నారు. డిసెంబర్ 8 నుంచి డిస్నీ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. గురువారం ట్రైలర్‌ను విడుదల చేశారు.
అవికాగోర్, నందు, అలీ రెజా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న వెబ్‌సిరీస్ ‘వధువు’. పోలూరు కృష్ణ దర్శకుడు. ఎస్వీఎఫ్ పతాకంపై శ్రీకాంత్ మొహతా, మహేంద్ర సోని నిర్మిస్తున్నారు. డిసెంబర్ 8 నుంచి డిస్నీ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. గురువారం ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘వెయ్యి అబదాలాడైనా ఒక పెళ్లి చేయాలంటారు. కానీ ఈ పెళ్లిలో అన్నీ రహస్యాలే అంటూ పెళ్లి కూతురు చెప్పిన సంభాషణతో ట్రైలర్ ఆసక్తికరంగా మొదలైంది. అత్తగారింటికి వెళ్లిన ఇందుపై వివిధ రకాలుగా హత్యాయత్నాలు జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో ఇందు నిజాలను ఎలా తెలుసుకుందన్నది ఆసక్తికరంగా ఉంటుందని దర్శకుడు తెలిపారు. ఈ వెబ్ సిరీస్‌కు కెమెరా: రామ్ కె మహేశ్, సంగీతం: శ్రీరామ్ మద్దూరి, దర్శకత్వం: పోలూరు కృష్ణ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

