రిషి, శిల్పనాయక్, తేజు అనుపోజు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘హనీట్రాప్’. వి.వి.వామనరావు నిర్మాత. పి.సునీల్‌కుమార్‌రెడ్డి దర్శకుడు. ఈ నెల 17న ఈ విడుదలకానుంది. దర్శకుడు మాట్లాడుతూ ‘రొమాన్స్, సస్సెన్స్ అంశాలతో పాటు అంతర్లీనంగా చక్కటి సందేశం ఉంటుంది’ అని తెలిపారు. డబ్బు కోసం కొందరు ఎలా మోసాలకు పాల్పడుతున్నారో చూపించబోతున్నాం’ అని నిర్మాత అన్నారు.