రేచెల్ ప్రతీకారం
వయోలెన్స్, బ్లడ్ షేడ్‌తో కూడిన కథాంశంతో రూపొందుతోన్న చిత్రం ‘రేచెల్'. హనీరోజ్ కథానాయిక.
వయోలెన్స్, బ్లడ్ షేడ్‌తో కూడిన కథాంశంతో రూపొందుతోన్న చిత్రం ‘రేచెల్’. హనీరోజ్ కథానాయిక. ఆనందిని బాలా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి బాదుషా ఎన్.ఎం, రాజన్ చిరాయిల్, బ్రిడ్ షైన్ నిర్మాతలు. త్వరలో సినిమా విడుదల కానుంది.
ఈ సినిమా టీజర్‌ని మేకర్స్ విడుదల చేశారు. హనీరోజ్ కొత్త అవతారాన్ని ఈ టీజర్లో ఆవిష్కరించారు. బాబురాజ్, కళాభవన్ షాజోన్, రోషన్ బషీర్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: స్వరూప్ ఫిలిప్, సంగీతం: ఇషాన్ ఛబ్రా.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

