క్యూట్‌గా.. స్వీట్‌గా..
చైతన్యరావు, హెబ్బాపటేల్ జంటగా రూపొందుతోన్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్'. బాలరాజశేఖరుని ఈ చిత్రానికి దర్శకుడు. కె.కె.ఆర్, బాలరాజ్ నిర్మాతలు.
చైతన్యరావు, హెబ్బాపటేల్ జంటగా రూపొందుతోన్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’. బాలరాజశేఖరుని ఈ చిత్రానికి దర్శకుడు. కె.కె.ఆర్, బాలరాజ్ నిర్మాతలు. సమ్మర్లో సినిమా విడుదల కానుంది. ప్రమోషన్లో భాగంగా ఇప్పటికే ఈ సినిమాకు చెందిన రెండు పాటలను విడుదల చేయగా, అవి శ్రోతల్ని అలరిస్తున్నాయని మేకర్స్ ఆనందం వెలిబుచ్చుతున్నారు.
శనివారం హీరో అడివి శేషు చేతులమీదుగా మూడవ పాటను విడుదల చేశారు. ‘క్యూట్‌గా.. స్వీట్‌గా..’ అంటూ సాగే ఈ పాటను కిట్టూ విస్సాప్రగడ రాయగా, కల్యాణిమాలిక్ స్వరపరిచారు. దీపు ఆలపించారు. ఇదొక మ్యూజికల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ అని, కల్యాణిమాలిక్ పాటలు ఈ సినిమాకు ప్రధానబలమని దర్శకుడు తెలిపారు. చిత్రయూనిట్‌కి అడివి శేషు శుభాకాంక్షలు అందించారు. ఈ చిత్రానికి కళ, ఛాయాగ్రహణం: శిష్ట్లా.వి.ఎం.కె., నేపథ్యసంగీతం: ఆర్పీ పట్నాయక్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

