Hit Remake | హిందీ ‘హిట్’ ఆరంభం

తెలుగులో విజయవంతమైన మిస్టరీ థ్రిల్లర్ చిత్రం ‘హిట్-ది ఫస్ట్‌కేస్’ హిందీలో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. ఆదివారం హిందీ రీమేక్‌ను లాంఛనంగా ఆరంభించారు. రాజ్‌కుమార్ రావ్, సాన్యా మల్హోత్రా నాయకానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి తెలుగు మాతృకకు దర్శకత్వం వహించిన శైలేష్ కొలను డైరెక్ట్ చేస్తున్నాడు. దిల్‌రాజు ప్రొడక్షన్స్, టి సిరీస్ పతాకాలపై దిల్‌రాజు, భూషణ్‌కుమార్, కుల్దీప్ రాథోర్ నిర్మిస్తున్నారు. ‘నగరంలో అమ్మాయిల అదృశ్యం వెనకున్న మిస్టరీని ఛేదించే పోలీస్ ఆఫీసర్ కథ ఇది. థ్రిల్లింగ్, సస్పెన్స్ అంశాలతో ఆకట్టుకుంటుంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాల్ని త్వరలో తెలియజేస్తాం’ అని దర్శకుడు తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

