Hidimba Trailer | చరిత్రను అన్వేషిస్తూ ప్రయాణం.. ఆకట్టుకుంటున్న హిడింబ ట్రైలర్
Hidimba Trailer | అశ్విన్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘హిడింబ’. అనిల్ కన్నెగంటి దర్శకుడు. గంగపట్నం శ్రీధర్ నిర్మాత. ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకురానుంది. సోమవారం రివర్స్ ట్రైలర్‌ను ఆవిష్కరించారు
Hidimba Trailer | అశ్విన్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘హిడింబ’. అనిల్ కన్నెగంటి దర్శకుడు. గంగపట్నం శ్రీధర్ నిర్మాత. ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకురానుంది. సోమవారం రివర్స్ ట్రైలర్‌ను ఆవిష్కరించారు. ప్రతీ సీక్వెన్స్‌ను రివర్స్ ఆర్డర్లో ప్రజెంట్ చేస్తూ ట్రైలర్ ఆకట్టుకుంది. రెండు భిన్న కాలాల్లో జరిగే కథతో ట్రైలర్ ఆసక్తిని పంచింది.
‘టాలీవుడ్లో రివర్స్ ట్రైలర్ విడుదల చేయడం ఇదే తొలిసారి. ఎంతో పరిశోధన చేసి ఈ కథ రాసుకున్నా. ‘హిడింబ’ ప్రేక్షకులను కొత్త ప్రపంచంలో తీసుకెళ్తుంది. చరిత్రను వెతుక్కుంటూ చేసే పరిశోధనాత్మక కథాంశమిది. సింబాలిక్‌గా ఉంటుందని రివర్స్‌లో ట్రైలర్‌ను చూపించాం’ అన్నారు. తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినందించే చిత్రమిదని నిర్మాత పేర్కొన్నారు. కథపై పూర్తి విశ్వాసంతో టీమ్ అందరం శ్రమించామని హీరో తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: బి. రాజశేఖర్, సంగీతం: వికాస్ బాదిసా, నిర్మాణ సంస్థ: యస్వీకె సినిమాస్, దర్శకత్వం: అనిల్ కన్నెగంటి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

