హిడింబ పోరాటం

అశ్విన్‌బాబు, నందితాశ్వేత జంటగా నటిస్తున్న చిత్రం ‘హిడింబ’. గంగపట్నం శ్రీధర్ నిర్మాత. అనిల్‌కృష్ణ కన్నెగంటి దర్శకుడు. ఆదివారం ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదలచేశారు. ఇందులో శత్రువులతో యుద్ధానికి సిద్ధమై ఇంటెన్స్ లుక్‌లో అశ్విన్‌బాబు కనిపిస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘పురాణాల్లోని శక్తివంతమైన రాక్షసరాజు హిడింబను పోలి హీరో పాత్ర సాగుతుంది. ఈ పాత్ర కోసం అశ్విన్‌బాబు తన లుక్, ఆహార్యాన్ని పూర్తిగా మార్చుకున్నారు. యాభై శాతం చిత్రీకరణ పూర్తయింది. యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుంది’ అని తెలిపారు. శ్రీనివాసరెడ్డి, సాహితి, సంజయ్ స్వరూప్, సిజ్జు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం వికాస్ బడిసా, సినిమాటోగ్రఫీ: బి. రాజశేఖర్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Ashwin Babu
- Hidimba
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

