మ్యాజిక్ రిపీట్ అవుతుంది
“భీష్మ’ తర్వాత దర్శకుడు వెంకీతో నాకిది రెండో సినిమా. టీజర్, సాంగ్స్‌కు అద్భుతమైన స్పందన లభిస్తున్నది’ అన్నారు హీరో నితిన్. ఆయన తాజా చిత్రం ‘రాబిన్‌హుడ్' డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకురానుంది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్నది. బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో నితిన్ మాట్లాడుతూ..ఈ రాబిన్‌హుడ్ నిర్మాతలు పెట్టిన డబ్బుకి రెండింతల డబ్బుని వసూలు చేస్తాడని, ‘భీష్మ’ సినిమా మ్యాజిక్ మళ్లీ రిపీట్ అవుతుందని చెప్పారు.
“భీష్మ’ తర్వాత దర్శకుడు వెంకీతో నాకిది రెండో సినిమా. టీజర్, సాంగ్స్‌కు అద్భుతమైన స్పందన లభిస్తున్నది’ అన్నారు హీరో నితిన్. ఆయన తాజా చిత్రం ‘రాబిన్‌హుడ్’ డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకురానుంది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్నది. బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో నితిన్ మాట్లాడుతూ..ఈ రాబిన్‌హుడ్ నిర్మాతలు పెట్టిన డబ్బుకి రెండింతల డబ్బుని వసూలు చేస్తాడని, ‘భీష్మ’ సినిమా మ్యాజిక్ మళ్లీ రిపీట్ అవుతుందని చెప్పారు. చిత్ర దర్శకుడు వెంకీ కుడుముల మాట్లాడుతూ ‘రాబిన్‌హుడ్ కాన్సెప్ట్ అనగానే పెద్దల సంపదను దోచి పేదలకు పంచిపెట్టే కథానాయకుడి పాత్రలే గుర్తుకొస్తాయి.
కానీ ఈ సినిమా కథ అందుకు భిన్నంగా ఉంటుంది. క్రిస్మస్ సీజన్లో వినోదాత్మక కుటుంబ కథా చిత్రంగా మెప్పిస్తుంది’ అన్నారు. ఈ సినిమా తన కెరీర్లో చాలా ప్రత్యేకమని, ఇప్పటివరకు తనలోని డ్యాన్స్ టాలెంట్‌నే చూశారని, ఈ సినిమాతో యాక్టింగ్ టాలెంట్‌ను నిరూపించుకునే అవకాశం దక్కిందని కథానాయిక శ్రీలీల చెప్పింది. నితిన్ కెరీర్లోనే హయ్యెస్ట్ బడ్జెట్‌తో ఈ సినిమా తీశామని, అవుట్‌పుట్ అద్భుతంగా వచ్చిందని, తప్పకుండా అందరికి నచ్చుతుందని చిత్ర నిర్మాతలు వై.రవిశంకర్, నవీన్ ఏర్నేని పేర్కొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

