ANR Awards | ఏఎన్ఆర్ అవార్డ్స్.. మెగాస్టార్‌ని కలిసిన బిగ్ బాస్
ANR Awards | టాలీవుడ్ బాస్ మెగాస్టార్ చిరంజీవిని (Chiranjeevi) బుల్లితెర బిగ్‌బాస్ హీరో నాగార్జున కలిశారు. త్వరలో జరుగనున్న ఏఎన్ఆర్ నేషనల్ అవార్డుల కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ ఏడాది ఏఎన్ఆర్ నేషనల్ అవార్డును చిరంజీవికి ఇవ్వాలని నిర్ణయించినట్లు నాగార్జున ప్రకటించిన విషయం తెలిసిందే.

అక్టోబరు 28న ఈ అవార్డును చిరంజీవికి ప్రదానం చేయనున్నారు. ఈ సందర్భంగా చిరంజీవిని కలుసుకుని ఇన్విటేషన్ అందించారు నాగార్జున. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తెలుపుతూ.. ఈ ఏడాది నాకెంతో స్పెషల్. నాన్నగారి 100వ జయంతి వేడుకలకు చిరంజీవి, అమితాబ్ బచ్చన్ రానున్నారు. దీంతో ఈ వేడుక మరింత ప్రత్యేకం కానుంది. ఈ శతజయంతి వేడుకను మరుపురానిదిగా చేద్దాం అంటూ నాగార్జున రాసుకోచ్చాడు. దీంతో పాటు ఒక ఫొటో కూడా విడుదల చేశాడు.
This year is extra special as we celebrate the 100th birth anniversary of my father, ANR garu! 🎉 Honoured to invite @SrBachchan ji and Megastar @KChiruTweets garu to the ANR Awards 2024 to mark this milestone! 🙏
Let’s make this award function unforgettable! 🙌… pic.twitter.com/hFylBsEfxq
— Nagarjuna Akkineni (@iamnagarjuna) October 25, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!