హ్యాపీ 340 హంగామా
లావణ్య త్రిపాఠీ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘హ్యాపీ బర్త్‌డే’. సత్య, నరేష్ అగస్త్య, వెన్నెల కిషోర్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకు రితేష్‌రానా దర్శకత్వం వహించారు. క్లాప్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పణలో చిరంజీవి (చెరీ), హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం నుంచి ఒక్కో పాత్రను రివీల్ చేస్తూ ఆసక్తి కలిగిస్తున్నారు. వెన్నెల కిషోర్ పోషించిన కేంద్రమంత్రి రితిక్ సోది, రాహుల్ రామకృష్ణ చేసిన గుండా పాత్రలను పరిచయం చేస్తూ విడుదల చేసిన ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయి. తాజాగా లావణ్య త్రిపాఠీ నటిస్తున్న హ్యాపీ 340 పాత్రను విడుదల చేశారు. ఆమె ఇప్పటిదాకా చేయని వినూత్నమైన క్యారెక్టర్ ఇదని తెలుస్తున్నది. ఈ సినిమా జూలై 15న విడుదల కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

