పెళ్లి సందD ఫస్ట్ డే కలెక్షన్స్.. టాక్ తేడాగా ఉన్నా రోషన్ కుమ్మేసాడు..!

Pelli sandaD first day collections | శ్రీకాంత్ కెరీర్ ను మలుపు తిప్పిన సినిమా పెళ్లి సందడి. పాతికేళ్ల తర్వాత ఇదే టైటిల్‌తో ఆయన తనయుడు సినిమా చేశాడు. నాలుగేళ్ల కిందే నిర్మల కాన్వెంట్ సినిమాతో ఎంట్రీ ఇచ్చినా కూడా అది సరదాగా చేసిన సినిమానే. ఇప్పుడు పూర్తిస్థాయిలో లాంఛ్ అయ్యాడు రోషన్. మంచి అంచనాలతోనే వచ్చిన ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చింది. పెళ్లి సందడిలో పిల్ల సందడి మాత్రమే కనిపించిందటూ సెటైర్లు వేస్తున్నారు ప్రేక్షకులు. హీరోయిన్ ఓవరాక్షన్ కు తోడు.. సినిమా కథ కూడా పూర్తిగా ఓల్డ్ ఫార్మాట్ లోనే సాగిందని చెప్తున్నారు విశ్లేషకులు. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన ఈ సినిమాకు గౌరీ రోనంకీ దర్శకురాలు. అయితే టాక్ తేడాగా వచ్చినా పెళ్లి సందడి ఫస్ట్ డే కలెక్షన్స్ మాత్రం చాలా బాగా వచ్చాయి. రోషన్ రేంజ్ కు ఇది నిజంగానే పెద్ద నెంబర్స్. తొలిరోజే 1.70 కోట్ల షేర్ వసూలు చేసింది ఈ చిత్రం.
నైజాం: 0.51 కోట్లు
సీడెడ్: 0.34 కోట్లు
ఉత్తరాంధ్ర: 0.17 కోట్లు
ఈస్ట్: 0.09 కోట్లు
వెస్ట్: 0.08 కోట్లు
గుంటూరు: 0.18 కోట్లు
కృష్ణా: 0.04 కోట్లు
నెల్లూరు: 0.08 కోట్లు
ఏపీ + తెలంగాణ: 1.54 కోట్లు షేర్
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్: 0.09 కోట్లు
వరల్డ్ వైడ్ ఫస్ట్ డే కలెక్షన్స్: 1.63 కోట్లు షేర్
పెళ్ళి సందD చిత్రానికి రూ.7.15 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. శ్రీకాంత్ తనయుడు రోషన్ కు ఇది నిజంగా ఎక్కువ బిజినెస్. కాకపోతే రాఘవేంద్రరావు ఉన్నాడు కాబట్టి ఈ చిత్రానికి ఇంత బిజినెస్ జరిగింది. తొలిరోజు 1.63 కోట్ల షేర్ వసూలు చేసింది పెళ్లి సందడి. తర్వాత రోజుల్లోనూ ఇదే దూకుడు చూపిస్తే తప్ప సినిమా సేఫ్ అవ్వడం కష్టమే. మరి తొలిరోజు దూకుడే రెండు మూడు రోజుల్లోనూ చూపిస్తుందో లేదో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
రాజీనామాలతో బెదిరించలేరు.. నాకు చాలా పనులున్నాయంటున్న మంచు విష్ణు..
యాక్టర్స్ అంటే చిన్నచూపా.. శ్రీరామ్‌కు దిమ్మతిరిగే వార్నింగ్ ఇచ్చిన నాగార్జున
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ఫస్ట్ డే ఏరియా వైజ్ కలెక్షన్స్..
Tollywood | దసరా విన్నర్ ఎవరు.. మూడు సినిమాల్లో ఏది బెటర్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

