Hema | మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నుంచి హేమ సస్పెండ్
Hema | బెంగళూరు రేవ్ పార్టీ కేసు (Bengaluru Rave Party)లో అరెస్టైన ప్రముఖ సినీ నటి హేమ (hema)ను సస్పెండ్ చేస్తూ మా (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) కమిటీ నిర్ణయం తీసుకుంది. పోలీసుల నివేదికలో డ్రగ్స్ తీసుకున్నట్టు నిర్దారణ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు మా అధ్యక్షుడు మంచు విష్ణు తెలిపారు. హేమ సస్పెన్షన్ విషయమై మా కమిటీ బుధవారం సుదీర్ఘంగా చర్చించింది.
Hema | బెంగళూరు రేవ్ పార్టీ కేసు (Bengaluru Rave Party)లో అరెస్టైన ప్రముఖ సినీ నటి హేమ (hema)ను సస్పెండ్ చేస్తూ మా (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) కమిటీ నిర్ణయం తీసుకుంది. పోలీసుల నివేదికలో డ్రగ్స్ తీసుకున్నట్టు నిర్దారణ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు మా అధ్యక్షుడు మంచు విష్ణు తెలిపారు. హేమ సస్పెన్షన్ విషయమై మా కమిటీ బుధవారం సుదీర్ఘంగా చర్చించింది.
హేమను సస్పెండ్ చేస్తున్నట్టు ఇవాళ మంచు విష్ణు ప్రకటించారు. డ్రగ్స్ కేసుకు సంబంధించి వివరణ ఇవ్వాలని జారీ చేసిన నోటీసులకు స్పందించకపోవడంతో మంచు విష్ణు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసులో హేమకు క్లీన్ చిట్ వచ్చేంతవరకూ సస్పెన్షన్ కొనసాగుతుందని మా సభ్యులకు తెలిపారు. ఈ కేసులో హేమను కోర్టులో హాజరుపరచగా.. జూన్ 14 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసులో అరెస్టైన హేమకు బెంగళూరు సీసీబీ పోలీసులు రెండు సార్లు నోటీసులు జారీ చేసినా విచారణకు హాజరుకాలేదని తెలిసిందే. మూడోసారి నోటీసులు జారీ చేసి.. విచారణ అనంతరం అరెస్ట్ చేశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

