Bengaluru Rave Party | బుర్ఖాలో వైద్య పరీక్షలకు.. నటి హేమ అరెస్ట్
Bengaluru Rave Party | బెంగళూరు రేవ్ పార్టీ కేసు (Bengaluru Rave Party)లో నటి హేమ మూడోసారి నోటీసులు జారీ చేయగా.. విచారణకు హాజరైంది. బెంగళూరు సీసీబీ పోలీసులు హేమను అదుపులోకి తీసుకుని విచారించిన అనంతరం ఆమెను అరెస్ట్ చేశారు.
Bengaluru Rave Party | బెంగళూరు రేవ్ పార్టీ కేసు (Bengaluru Rave Party)లో ఇప్పటికే రెండుసార్లు పోలీసుల విచారణకు డుమ్మాకొట్టిన సినీ నటి హేమ తాజాగా మూడోసారి నోటీసులు జారీ చేయగా.. విచారణకు హాజరైంది. బెంగళూరు సీసీబీ పోలీసులు హేమను అదుపులోకి తీసుకుని విచారించిన అనంతరం ఆమెను అరెస్ట్ చేశారు. హేమ బుర్ఖాలో వైద్యపరీక్షలకు హాజరైన స్టిల్ ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
హేమకు వైద్యపరీక్షలు నిర్వహించిన అనంతరం అరెస్ట్ చేశారు. గత నెల 20న రేవ్ పార్టీలో పాల్గొన్న హేమకు డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా నిర్దారించారు పోలీసులు. హేమ మొదట బెంగళూరు రేవ్ పార్టీకి హాజరైనప్పటికీ.. తాను వెళ్లలేదంటూ పలు వీడియోలు కూడా విడుదల చేసిందని తెలిసిందే. అయితే పోలీసులు రిలీజ్ చేసిన హేమ ఫొటోలోని డ్రెస్, హేమ విడుదల చేసిన వీడియోల్లోని డ్రెస్ ఒకే విధంగా ఉండటంతో ఆమె పార్టీకి వెళ్లినట్టు నిర్దారణకు వచ్చారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

