సంపద కాపాడే వాడు సైనికుడే
రవితేజ కథానాయకుడిగా రూపొందుతోన్న చిత్రం ‘మిస్టర్ బచ్చన్'. హరీశ్‌శంకర్ దర్శకుడు. పీపుల్ మీడియా పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ నెల 15న సినిమా విడుదల కానుంది. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ లాంచ్‌ని బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించారు.
రవితేజ కథానాయకుడిగా రూపొందుతోన్న చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. హరీశ్‌శంకర్ దర్శకుడు. పీపుల్ మీడియా పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ నెల 15న సినిమా విడుదల కానుంది. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ లాంచ్‌ని బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ‘సరిహద్దు కాపాడేవాడే సైనికుడు కాదు.. సంపద కాపాడేవాడు కూడా సైనికుడే..’ అనే డైలాగుతో ఈ ట్రైలర్ మొదలైంది. ఆద్యంతం కమర్షియల్ అంశాలతో ట్రైలర్ సాగింది. రవితేజ పెర్ఫార్మెన్స్, ఎనర్జీ, చరిష్మా ఈ ట్రైలర్‌కి హైలైట్. జగపతిబాబు పవర్ఫుల్ రోల్ చేస్తున్నట్టు ట్రైలర్లో తెలుస్తున్నది. భాగ్యశ్రీ బోర్సే గ్లామర్, హీరోహీరోయిన్ల కెమిస్ట్రీ ఈ ట్రైలర్లో ప్రత్యేక ఆకర్షణ. సచిన్ ఖేడేకర్, సత్య, నెల్లూరు సుదర్శన్ తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: అయనంక బోస్, సంగీతం: మిక్కీ జె.మేయర్, సహనిర్మాత: వివేక్ కూచిభొట్ల, సమర్పణ: పనోరమా స్టూడియోస్ అండ్ టి.సిరీస్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

