డెవిల్ సంగీతం మెప్పిస్తుంది
కల్యాణ్‌రామ్ కథానాయకుడిగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘డెవిల్' ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకురాబోతున్నది. ఈ సినిమాకు హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతాన్నందించాడు.
కల్యాణ్‌రామ్ కథానాయకుడిగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘డెవిల్’ ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకురాబోతున్నది. ఈ సినిమాకు హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతాన్నందించాడు. ‘అర్జున్ రెడ్డి’ ‘యానిమల్’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలకు బీజీఎమ్ అందించిన హర్షవర్ధన్ రామేశ్వర్ అనతికాలంలోనే మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు.
గురువారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ “డెవిల్’ పాటలకు మంచి స్పందన లభిస్తున్నది. ఈ సినిమా 1940 నేపథ్యంలో నడుస్తుంది కాబట్టి సంగీతపరంగా చాలా పరిశోధన చేశాను. పాటలు చాలా కొత్తగా ఉండాలని కల్యాణ్‌రామ్ చెప్పారు. కథా నేపథ్యం తగినట్లుగా సంప్రదాయ వాయిద్యాలను ఉపయోగించాం. ఈ సినిమాలో కల్యాణ్‌రామ్ నట విశ్వరూపాన్ని చూస్తారు. మ్యూజిక్ బేస్డ్ మూవీకి దర్శకత్వం వహించాలనుంది. గిటార్ ప్రధానంగా నడిచే కథతో పాటు డ్రమ్స్ శివమణి కథను తెరపైకి తీసుకురావాలనుకుంటున్నా’ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

