ఇలాంటి కాన్సెప్ట్‌తో సినిమా రాలేదు
‘నీ టార్గెట్ టెన్మైల్స్ అయితే ఏమ్ ఫర్ ది లెవంత్ మైల్' అని మహేష్‌బాబు సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. కానీ నేను ట్వెల్త్ మైల్‌కి గురిపెట్టాను. ఓ వినూత్న కాన్సెప్ట్‌తో ఈ సినిమా చేశాను’ అన్నారు సుధీర్‌బాబు. ఆయన కథానాయకుడిగా జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘హరోం హర’. సుమంత్ జి నాయుడు నిర్మాత.
‘నీ టార్గెట్ టెన్మైల్స్ అయితే ఏమ్ ఫర్ ది లెవంత్ మైల్’ అని మహేష్‌బాబు సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. కానీ నేను ట్వెల్త్ మైల్‌కి గురిపెట్టాను. ఓ వినూత్న కాన్సెప్ట్‌తో ఈ సినిమా చేశాను’ అన్నారు సుధీర్‌బాబు. ఆయన కథానాయకుడిగా జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘హరోం హర’. సుమంత్ జి నాయుడు నిర్మాత. ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకురానుంది. మంగళవారం ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి యువహీరోలు విశ్వక్సేన్, అడివి శేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సుధీర్‌బాబు మట్లాడుతూ..ఇప్పటివరకు ఇలాంటి బ్యాక్‌డ్రాప్‌లో సినిమా రాలేదని, ప్రతీ షాట్..ఫ్రేమ్ విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకొని అత్యుత్తమ సాంకేతికతతో తెరకెక్కించామని, ప్రేక్షకులకు గొప్ప థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అందిస్తుందని తెలిపారు. తప్పకుండా ప్రతి ఒక్కరికి గుర్తుండిపోయే సినిమా అవుతుందని, ఈ చిత్రాన్ని సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అంకితమిస్తున్నానని దర్శకుడు జ్ఞానసాగ్ ద్వారక పేర్కొన్నారు. ఈ కథలో తండ్రీకొడుకుల ఎమోషన్ ప్రతి ఒక్కరిని కదిలిస్తుందని నిర్మాత సుమంత్ జి నాయుడు తెలిపారు. ఇంకా యూనిట్ సభ్యులందరూ మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi: నా ఫోన్ ట్యాప్ చేశారు.. మోదీ చర్చకు రావాలి: రాహుల్ గాంధీ
Jangaa | త్రిగుణ్ ‘జంగా’ గ్లింప్స్ విడుదల.. రా అండ్ రస్టిక్ లుక్‌లో అదరగొట్టిన హీరో!
Gadari Kishore | బీర్ల ఐలయ్య బ్రోకర్ లెక్క మాట్లాడుతున్నడు : మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్
minister’s home attcked | మంత్రి ఇంటిపై దాడి.. ‘మేము చనిపోయాక వస్తారా?’ అంటూ పోలీసులపై ఆగ్రహం
Show cause notices | విధులకు గైర్హాజరైన హెచ్ఎం, ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

