Harish Shankar: సాయి తేజ్ ఆరోగ్యంపై తప్పుడు వార్తలు రాసే వారికి హరీష్ శంకర్ పంచ్

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ శుక్రవారం హైదరాబాద్‌లోని కేబుల్ బ్రిడ్జ్, ఐకియా రూట్లో తన స్పోర్ట్స్ బైక్ మీదనుంచి అదుపుతప్పి క్రిందపడిన సంగతి తెలిసిందే . ఈ ప్రమాదంలో ఆయన కుడి కన్ను, ఛాతిపై బలమైన గాయాలు కావడంతో వెంటనే అపస్మారక స్థితికి వెళ్లారు. ప్రస్తుతం అతనికి అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, ఆరోగ్యం నిలకడగానే ఉందని అంటున్నారు.
సాయి తేజ్ ఆరోగ్యంపై పలువురు పలు రకాలుగా ప్రచారాలు చేస్తున్నారు. కొన్ని వెబ్ సైట్స్, మీడియా సంస్థలు తప్పుడు కథనాలను ప్రచురిస్తున్నాయి. ఈ క్రమంలో దర్శకుడు హరీష్ శంకర్ తన సోషల్ మీడియాలో ఘాటుగా స్పందించాడు. హట్సాఫ్ తమ్ముడు..హాస్పిటల్ బెడ్ మీద ఉండి కూడా ఎందరికో అన్నం పెడుతున్నావ్..నీ యాక్సిడెంట్ వంకతో …. తప్పుడు వార్తలు అమ్ముకొని ..తికేస్తున్న అందరు బాగుండాలి ..వాళ్లకు ఆ అన్నం అరగాలి అని కోరుకుంటున్నాను అంటూ తన ట్వీట్లో పేర్కోన్నారు.
మంచు లక్ష్మీ, శ్రీకాంత్, బండ్ల గణేష్ వంటి ప్రముఖులు కూడా సాయి తేజ్‌పై తప్పుడు ప్రచారాలు చేయోద్దని కోరారు. నిరక్ష్యం వలన జరిగిన ప్రమాదం కాదని, కేవలం ఇసుక వలన స్కిడ్ అయి కింద పడ్డాడని అంటున్నారు.
హాట్స్ ఆఫ్ తమ్ముడు @IamSaiDharamTej
— Harish Shankar .S (@harish2you) September 11, 2021
హాస్పిటల్ బెడ్ మీద ఉండి కూడా ఎందరికో అన్నం పెడుతున్నావ్
నీ ఆక్సిడెంట్ వంకతో ….
తప్పుడు వార్తలు అమ్ముకొని
బతికేస్తున్న అందరు బాగుండాలి
వాళ్లకు ఆ అన్నం అరగాలి అని కోరుకుంటున్నాను 🙏🙏🙏;
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

