Pooja Hegde: పూజా హెగ్డేతో ఫోన్ కాల్ మాట్లాడాలన్నా వెయిట్ చేయాలి: హరీష్ శంకర్

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో బిజీగా ఉన్న హీరోయిన్ ఎవరంటే పూజా హెగ్డే అనే చెప్పాలి.ఇప్పుడు ఆమె నటించిన రాధేశ్యామ్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. పలు చిత్రాలకు సంబంధించిన షూటింగ్లో పాల్గొంటుంది. ఒక తెలుగే కాదు, తమిళం, హిందీ భాషలలోను పని చేస్తుంది. అయితేఇప్పుడు పూజా హెగ్డే ఎంత బిజీగా ఉందో దర్శకుడు హరీష్ శంకర్ తెలియజేశాడు.
మన అందరికీ లాక్డౌన్ వచ్చి ఖాళీగా ఉన్నాం. కానీ పూజా హెగ్డే మాత్రం ఒక్క రోజు కూడా ఖాళీగా లేదు. ఎవరైనా దర్శకులు హీరోయిన్ల డేట్ల కోసం ఎదురు చూస్తుంటారు. కానీ ఇప్పుడు పూజా హెగ్డే ఫోన్ కాల్ కోసం కూడా వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆమెతో మాట్లాడాలంటే కూడా పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది.
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఫంక్షన్‌కి కూడా వస్తుందో రాదో అనుకున్నాను. అందరి హీరోలతో నటిస్తున్న పూజా ఇప్పుడు పవన్ కళ్యాణ్‌తో కూడా చేస్తుందంటూ హింట్ ఇచ్చాడు హరీష్ శంకర్. అంటే “భవదీయుడు భగత్ సింగ్” చిత్రంలో పవన్ సరసన పూజా హెగ్డే కథానాయికగా హీరోయిన్ గా ఫిక్స్ అయ్యినట్టు కన్ఫర్మ్ అయినట్టే. ఈ సినేమానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

