Hari Hara Veer Mallu | హరిహర వీరమల్లు బిగ్ అప్డేట్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు పండగే..!
గత నెల రోజుల నుండి పవన్ కళ్యాణ్ సినిమాల నుండి వస్తున్న అప్డేట్లు ఏ హీరో సినిమా నుండి రావడం లేదు. ప్రతీ వారం ఆయన సినిమాలకు సంబంధించిన ఏదో ఒక వార్త నెట్టింట వైరల్ అవుతూనే ఉంది. తాజాగా పవన్ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
Hari Hara Veer Mallu Movie | గత నెల రోజుల నుండి పవన్ కళ్యాణ్ సినిమాల నుండి వస్తున్న అప్డేట్లు ఏ హీరో సినిమా నుండి రావడం లేదు. ప్రతీ వారం ఆయన సినిమాలకు సంబంధించిన ఏదో ఒక వార్త నెట్టింట వైరల్ అవుతూనే ఉంది. తాజాగా పవన్ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ప్రస్తుతం పవన్ హరిహర వీరమల్లు సినిమా చేస్తున్నాడు. క్రిష్ జాగర్లమూడీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై విపరీతమైన అంచనాలు నెలకొల్పాయి. కాగా ఈ సినిమాకు సంబంధించిన బిగ్ అప్డేట్ నెట్టింట వైరల్‌గా మారింది.
హరిహర వీరమల్లు సెకండ్ గ్లింప్స్‌కు సంబంధించిన అప్డేట్ త్వరలోనే రాబోతున్నట్లు తెలుస్తుంది. ఇటీవలే రిలీజైన గ్లింప్స్‌కు ప్రేక్షకుల నుండి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఎప్పుడెప్పుడు థియేటర్లో సినిమా విడుదలవుతుందా అనే ఆత్రుత అభిమానుల్లో పెరిగింది. కాగా సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేసేందుకు చిత్రబృందం సెకండ్ గ్లింప్స్‌ను ప్లాన్ చేస్తుంది. ఇక ఈ సెకండ్ గ్లింప్స్‌ను డిసెంబర్ 31న రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తుందట. దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే రానున్నట్లు తెలుస్తుంది.
పదిహేడవ శతబ్దం నాటి మొగలాయిలు, కుతుబ్‌షాహీల కాలం నాటి కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుంది. చిత్రంలో పవన్‌కు జోడీగా నిధి అగర్వాల్, నర్గీస్ ఫక్రీ నటిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏఎం.రత్నం. ఏ దయాకర్ రావు అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ప్రథమార్థంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

