Happy Days | మళ్లీ థియేటర్లలోకి రాబోతున్న ‘హ్యాపిడేస్’.. ఎప్పుడంటే?
Happy Days Movie | టాలీవుడ్ స్టార్ దర్శకుడు శేఖర్ కమ్ముల (Sekhar Kammula) సినిమాలలో యూత్ మార్చిపోలేని చిత్రం అంటే వెంటనే గుర్తోచ్చేది హ్యాపిడేస్. కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చి అప్పట్లో ఒక ట్రెండ్ సెట్ చేసింది. బీటెక్ స్టూడెంట్స్ కి అయితే ఈ సినిమా పీడకల అని చెప్పుకోవాలి.
Happy Days Movie | టాలీవుడ్ స్టార్ దర్శకుడు శేఖర్ కమ్ముల (Sekhar Kammula) సినిమాలలో యూత్ మార్చిపోలేని చిత్రం అంటే వెంటనే గుర్తోచ్చేది ‘హ్యాపిడేస్'(Happy Days). కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చి అప్పట్లో ఒక ట్రెండ్ సెట్ చేసింది ఈ సినిమా. బీటెక్ స్టూడెంట్స్ కి అయితే ఈ సినిమా పీడకల అని చెప్పుకోవాలి. ఈ మూవీ చూసే అప్పట్లో సగానికి పైగా యూత్ బీటెక్ లో జాయిన్ అయ్యారు. 2007 లో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల, విమర్శకుల ప్రసంశలతో పాటు అద్భుతమైన కలెక్షన్స్‌తో బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. అయితే తాజాగా ఈ సినిమా రీ-రిలీజ్ కాబోతుంది.
అవును ఈ సినిమాను ఏప్రిల్ 12న రీ రీలిజ్ చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ యూత్‌ఫుల్ చిత్రం విడుదలై పదిహేడేళ్లయిన సందర్భంగా రీ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. వరుణ్ సందేశ్ (Varun Sandesh), తమన్నా (Tamannaah), నిఖిల్ సిద్ధార్థ్ (Nikhil Siddharth), కమలిని ముఖర్జీ తదితరులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు. అమిగోస్ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మించింది.
#HappyDays – Re-Release – 12th April pic.twitter.com/DJEewGxQjJ
— Aakashavaani (@TheAakashavaani) March 26, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramagundam Thermal Plant | రామగుండం ప్లాంట్‌పై పూటకో మాట.. రెండున్నరేళ్లుగా తేలని నిర్ణయం!
Cyberabad Police | పోలీసు గస్తీకి సుస్తీ.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దందాలు, సెటిల్ మెంట్లతో ఖాకీలు బిజీ!
Horoscope | 21-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

