హన్సికని ఇడ్లీ బుగ్గల పిల్లా అని టీజ్ చేసే వారట.. ఎందుకో తెలుసా?

పాల బుగ్గల చిన్నది హన్సిక ఒకప్పుడు తన అంద చందాలతో ఎంతగా అలరించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేశముదురు చిత్రంతో చిన్న వయస్సులోనే స్టార్డమ్ తెచ్చుకున్న ఈ ముంబై చిన్నది తెలుగు, తమిళం, మలయాళ, కన్నడ భాషల్లో సినిమాలు చేస్తూ కోట్లలో ఫాలోవర్లను సంపాదించుకుందీ. కెరీర్ అంత సాఫీగా సాగకపోవడంతో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ నెటిజన్స్ ని అలరిస్తుంది.
బొద్దందాలతోనే ఇండస్ట్రీని షేక్ చేసిన హన్సిక అశేష ప్రేక్షకాదరణ సంపాదించుకుంది. తమిళనాట అయితే ఈమెకు ఏకంగా గడి కూడా కట్టేసారు అభిమానులు. అయితే ఈ అమ్మడు తాజాగా తనకు ఇడ్లీ అంటే ఇష్టమని చెప్పింది. ఇడ్లీ నా బ్రాండ్ టిఫిన్. నా చిన్నప్పుడు ఎప్పుడైనా అమ్మ వేరే టిఫిన్ చేస్తే తినేదాన్ని కాదు. ఈ సంగతి తెలిసిన వాళ్లంతా ‘ఇడ్లీ బుగ్గల పిల్లా’ అంటూ టీజ్ చేసేవారు. నా గ్లామర్ సీక్రెట్ కూడా ఇడ్లీ అయి ఉండవచ్చు. ఇప్పుడైతే అన్ని రకాల టిఫిన్స్ తింటున్నానంటుంది హన్సిక.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కిలో రూ.15కే రేషన్ బియ్యం కొనుగోలు.. రూపు మార్చి రూ.100కు విక్రయం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

