Hansika | కాబోయే భర్తను పరిచయం చేసిన హన్సిక.. నెట్టింట ఫొటోలు వైరల్..!
Hansika | కొన్నేళ్ల క్రితం దక్షిణాది అగ్ర కథానాయికల్లో ఒకరిగా ఓ వెలుగువెలిగిన బొద్దుగుమ్మ హన్సిక. అందంతో పాటు తనదైన అభినయంతో యువతరంలో మంచి క్రేజ్ సంపాదించుకుంది. తాజాగా, ఈ ముంబయి భామ త్వరలో పెళ్లిపీటలెక్కబోతున్నారు. ఈ విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో హన్సిక వెల్లడించిన విషయం తెలిసిందే. డిసెంబర్లో తాను ఏడడుగుల బంధంలోకి అడుగుపెడుతున్నట్లు చెప్పారు.

ఈ నేపథ్యంలో తనకు కాబోయే భర్తను అభిమానులకు పరిచయం చేశారు హన్సిక. తన చిన్ననాటి స్నేహితుడు సోహైల్ను వివాహమాడబోతున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్తో అతనితో పారిస్ ఈఫిల్ టవర్ ముందు దిగిన ఫొటోలను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరల్గా మారాయి. వీటిని చూసిన అభిమానులు కాబోయే కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
రాజస్థాన్ జైపూర్లోని ముండోటా కోటలో డిసెంబర్ 4న వీరి వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది. స్నేహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ జంట వివాహబంధంతో ఒక్కటి కాబోతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?