బాక్సింగ్ నేపథ్యంలో ‘జింఖానా’
‘ప్రేమలు’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన మలయాళీ హీరో నస్లెన్ గఫూర్ నటించిన తాజా చిత్రం ‘జింఖానా’. ఖలీద్ రెహమాన్ దర్శకుడు. ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ స్పోర్ట్స్ డ్రామాను శ్రీలక్ష్మి నరసింహ మూవీ మేకర్స్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నది.
‘ప్రేమలు’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన మలయాళీ హీరో నస్లెన్ గఫూర్ నటించిన తాజా చిత్రం ‘జింఖానా’. ఖలీద్ రెహమాన్ దర్శకుడు. ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ స్పోర్ట్స్ డ్రామాను శ్రీలక్ష్మి నరసింహ మూవీ మేకర్స్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నది. మంగళవారం నిర్వహించిన ప్రీరిలీజ్ వేడుకకు ప్రముఖ దర్శకుడు హరీష్‌శంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఈ సినిమా మలయాళంలో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిందని, నస్లెన్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ కనబరిచాడని, దర్శకుడు ఖలీద్ రెహమాన్ బాక్సర్ కాబట్టి అదే నేపథ్యంలో అద్భుతంగా చిత్రాన్ని తీశాడని ప్రశంసించారు. స్పోర్ట్స్ కామెడీ చిత్రమిదని, మంచి యాక్షన్ సీక్వెన్స్‌లతో పాటు అలరించే పాటలుంటాయని దర్శకుడు ఖలీద్ రెహమాన్ తెలిపారు. ఈ సినిమాలో అందరూ హీరోలేనని, అద్భుతమైన హాస్యంతో ఆకట్టుకుంటుందని హీరో నస్లెన్ అన్నారు. భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నామని నిర్మాత తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

