Suriya 43 | సూర్య 43 పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన జీవీ ప్రకాశ్ కుమార్
Suriya 43 | కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) కంగువ సినిమాతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. అయితే ఈ సినిమా విడుదల కాకముందే సూర్య 43 అంటూ మరో సినిమా మొదలుపెట్టారు. ఆకాశం నీ హద్దురా (Aaksham Nee Haddura) ఫేం డైరెక్టర్ సుధాకొంగర (Sudha Kongara)తో ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాడు సూర్య.
GV Prakash Kumar | కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) కంగువ సినిమాతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. అయితే ఈ సినిమా విడుదల కాకముందే సూర్య 43 అంటూ మరో సినిమా మొదలుపెట్టారు. ఆకాశం నీ హద్దురా (Aaksham Nee Haddura) ఫేం డైరెక్టర్ సుధాకొంగర (Sudha Kongara)తో ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాడు సూర్య. రీసెంట్గా దీనికి సంబంధించిన సూర్య 43 (Suriya 43) అనౌన్స్మెంట్ వీడియోను షేర్ చేయగా యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతుంది. ఇదిలావుంటే తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చాడు.
సూర్య 43 ప్రాజెక్ట్ త్వరలో షూటింగ్ స్టార్ట్ కాబోతుంది. ఈ సినిమా కోసం ప్రేక్షకుల ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం ఈ ఏడాదిలోనే షూటింగ్‌లోనే కంప్లీట్ చేసుకుని నవంబర్ లేదా డిసెంబర్లో విడుదల కాబోతుంది అంటూ జీవీ వెల్లడించాడు. సుధ కొంగర దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో సూర్యతో పాటు దుల్కర్ సల్మాన్, విజయ్ వర్మ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ సినిమాకు మ్యూజిక్ జీవీ ప్రకాశ్ కుమార్ అందిస్తుండగా.. అతనికి ఇది 100వ ప్రాజెక్ట్ కావడం విశేషం. ఈ చిత్రానికి Purananooru టైటిల్‌ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది.
మరోవైపు సూర్య హీరోగా పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న కంగువలో బాలీవుడ్ బ్యూటీ దిశాపటానీ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఇప్పటికే మేకర్స్ కంగువ నుంచి విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్ వీడియో నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్-యూవీ క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కంగువ ప్రపంచవ్యాప్తంగా 2డీ, 3డీ ఫార్మాట్లలో 10 భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Golden Chariot | స్వర్ణరథంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా ఊరేగిన మలయప్పస్వామి
Bomb Threat | విమానానికి బాంబు బెదిరింపు.. సోఫియాలో అత్యవసర ల్యాండింగ్..!
Manne krishank | కుంభకోణాలు చేయడం వల్లే రూ.50 వేల కోట్లు దోచుకున్నారు : మన్నె క్రిశాంక్
Symbiosis Professor: మాజీ విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపిన సింబయాసిస్ ప్రొఫెసర్
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

