Gully Boy Rapper | బీటౌన్‌లో విషాదం..’గల్లీ భాయ్’ యువ ర్యాపర్ కన్నుమూత
బీటౌన్ (Bollywood)లో విషాదం చోటుచేసుకుంది. యువ ర్యాపర్ ధర్మేశ్ పార్మర్ (24) కన్నుమూశాడు. బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్, సిద్దాంత్ చతుర్వేది కాంబినేషన్లో వచ్చిన గల్లీ భాయ్ సినిమాలో ఇండియా 91 ట్రాక్‌ను కంపోజ్ చేశారు ఎంసీ టోడ్పొడ్ -MC Tod Fod-(స్టేజ్ నేమ్).
బీటౌన్ (Bollywood)లో విషాదం చోటుచేసుకుంది. యువ ర్యాపర్ ధర్మేశ్ పార్మర్ (24) కన్నుమూశాడు. ఎంసీ టోడ్పొడ్ (MC Tod Fod) స్టేట్ నేమ్‌తో పాపులర్ అయిన ఈ యువ ర్యాపర్ ఆకస్మిక మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్, సిద్దాంత్ చతుర్వేది కాంబినేషన్లో వచ్చిన గల్లీ భాయ్ సినిమాలో ఇండియా 91 ట్రాక్‌ను ఎంసీ టోడ్ కంపోజ్ చేశారు. (Gully Boy Rapper) ర్యాపర్ ఎంసీ టోడ్ మృతిపట్ల రణ్వీర్ సింగ్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.
ఎంసీ టోడ్ ఫొటోను ఇన్ స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేస్తూ..గుండె బద్దలైనట్టుగా ఉందని తెలిపే ఎమోజీలను క్యాప్షన్‌గా పెట్టాడు. ర్యాపర్ ఎంసీ టోడ్తో చేసిన చిట్‌చాట్ స్క్రీన్ ఛాట్‌ను సిద్దాంత్ చతుర్వేది (Siddhant Chaturvedi) ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ..రెస్ట్ ఇన్ పీస్ భాయ్..అంటూ హర్ట్ బ్రోకెన్ ఎమోజీని పోస్ట్ చేశాడు.
Read Also : Sharwanand | శర్వానంద్ షాకింగ్ డెసిషన్..ఇందులో నిజమెంత..?
గల్లీ భాయ్ డైరెక్టర్ జోయాఅక్తర్ నువ్వు చాలా త్వరగా వెళ్లిపోయావు..అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ఇలా హఠాత్తుగా ఎంసీ టోడ్ మరణవార్త బయటకు రావడంతో బాలీవుడ్ లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎంసీ టోడ్ మృతికి కారణాలపై రానున్న రోజుల్లో ఏదైనా తెలుస్తుందేమో చూడాలి.

Read Also : Naga Chaitanya | అరుదైన మైల్స్టోన్కు చేరుకున్న అక్కినేని హీరో

Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

